Moviesజబర్ధస్త్ వర్ష లైఫ్ లోకి కొత్త బాయ్ ఫ్రెండ్ .. ఫోటోలతో...

జబర్ధస్త్ వర్ష లైఫ్ లోకి కొత్త బాయ్ ఫ్రెండ్ .. ఫోటోలతో సహా నిలదీసిన ఇమ్మానియల్.. హీట్ పెంచేస్తున్న లీక్డ్ పీక్స్..!!

బుల్లితెరపై ఈ మధ్యకాలంలో పలు షోలు టీఆర్పీల కోసం ఎలాంటి హంగామా చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నటు క్రియేట్ చేసి చూపించి తమ షోలకు టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంటున్నారు . అలాంటి వాటిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ . వారం వారం ఏదో ఒక కొత్త కాంట్రవర్సీతో కొత్త కంటెంట్ తో జనాల బుర్రలు పాడు చేస్తూనే ఉంటుంది.

ఎప్పటిలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈసారి కొత్త హైడ్రామాతో ప్రోమో ని రిలీజ్ చేసింది . ఈ ప్రోమో కి హైలెట్గా మారారు వర్ష – ఇమ్మానుయేల్ . మనకు తెలిసిందే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ చిత్రీకరించే విధంగా కొన్ని స్కిట్స్ చేశారు . బయట కూడా కొన్ని వీడియోస్ చేశారు . అయితే వీళ్లది ప్రేమ కాదు కేవలం టిఆర్పి స్టంట్ అంటూ అందరికీ తెలిసిపోయింది . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో లో మరోసారి అలాంటి హంగామానే క్రియేట్ చేశారు .

స్క్రీన్ పై వర్ష వేరే అబ్బాయి చేయి పట్టుకున్న ఫోటోని ప్రజెంట్ చేస్తూ ఇమ్మానుయల్..” ఎవరే అవాడు ..? నీ లవర్ వీడేనా..?” అంటూ విరుచుకుపడ్డాడు . దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండేవాళ్లు సైతం షాక్ అయిపోయారు. వర్ష అయితే నీకు తెలియదా..? నాపై నీకు ఇంత అనుమానమా ..? అంటూ నిలదీసింది . ఈ క్రమంలోనే హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చి ఈ ప్రశ్న నిజంగానే నువ్వు వర్షాన్ని అడుగుతున్నావా ..? అంటూ ఘాటుగా ప్రశ్నించాడు .

ఈ క్రమంలోని అసలు ఇదంతా జరిగింది నీ వల్లే రా..? అంటూ హైపర్ ఆది పై రెచ్చిపోయారు. అఫ్కోర్స్ ఇదంతా టిఆర్పి స్టంట్ లో భాగమని మనకు తెలిసిన విషయమే.. ప్రతివారం ఇలా ఏదో ఒక నాన్సెన్స్ క్రియేట్ చేసి టీఆర్పీలు సంపాదించుకోవడం శ్రీదేవి డ్రామా కంపెనీకి అలవాటైపోయింది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రోమో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news