Moviesనాని "దసరా" ఆ స్టార్ హీరో సినిమా నుండి కాపీ కొట్టారా..?...

నాని “దసరా” ఆ స్టార్ హీరో సినిమా నుండి కాపీ కొట్టారా..? ఆ ఒక్క సీన్ తో అడ్డంగా దొరికిపోయిన డైరెక్టర్..!!

ప్రజెంట్ .. ఇప్పుడు ఎక్కడ చూసిన నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమా పోస్టర్స్ ..దసరా సినిమా టాక్ వైరల్ గా మారుతుంది . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా సింపుల్ గా సింపుల్ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా సినిమా నిన్న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్ ను నమోదు చేసుకుంది .

ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు నాని ను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు . అయితే నాని కంటే ఎక్కువ రేంజ్ లో శ్రీకాంత్ ఓదెలాకు హైప్ తీసుకొస్తున్నారు . ఫస్ట్ సినిమాకే ఇలాంటి డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదని..ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు . అయితే కొందరు జనాలు మాత్రం ఈ సినిమా ఎందుకో ఇంచుమించుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకి సీక్వల్ గా ఉంది అంటూ కౌంటర్ వేస్తున్నారు.

నిజానికి పక్కాగా పాయింట్ టు పాయింట్ పట్టి చూస్తే అదే విధంగా ఉంది. సినిమాలో నాని ..వెన్నెలను కాపాడుకోవడానికి రివేంజ్ తెచ్చుకుంటారు. రామ్ చరణ్ కూడా అంతే అప్పటివరకు మంచివాడిగా ఉంటూ లాస్ట్ కి ప్రకాష్ రాజ్ నిజ స్వరూపం బయట పడుతుంది . ఈ క్రమంలోనే తన కూతురు పరువు తీస్తుంది అన్న క్రమంలో ఆది పినిశెట్టిని చంపించేస్తాడు . ఈ సినిమాలోనూ అంతే వెన్నెల కోసం విలన్ నాని ఫ్రెండ్ సూరిగాడిని అడ్డంగా నరికేస్తాడు .

అంతేకాదు సినిమాలో న్యాచురాలిటీగా ఉండడానికి ఎంత కష్టపడ్డారు క్లియర్ గా అర్థమవుతుంది . ఈవెన్ సుకుమార్ కూడా ఈ సినిమాలో న్యాచురాలిటీ కోసం సమంత దగ్గర పేడ పిసికించి..బర్రె లను కడిగించాడు. ఇక్క కీర్తి అంతకన్న ఎక్కువే చేసింది. ఇలా పాయింట్ తూ పాయింట్ కంపేర్ చేసి చూస్తే రంగస్థలం సినిమాకి సిక్వల్ గానే ఉంది అంటూ పలువురు జనాలు శ్రీకాంత్ డైరెక్షన్ ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. అయితే కాపీ కొట్టిన తనదైన స్టైల్ లో అక్కడక్కడ మసాల దట్టించి న్యాచురాలిటీకే నేచురాలిటీ అనిపించేలా కథను డిజైన్ చేసుకొని తెరకెక్కించాడు శ్రీకాంత్ అంటూ నాని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే నాని దసరా సినిమా టాక్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news