Moviesఈ వయసులో ను చీర పైకెత్తి మరి దాని చూపిస్తున్న టబు..అస్సలు...

ఈ వయసులో ను చీర పైకెత్తి మరి దాని చూపిస్తున్న టబు..అస్సలు తగ్గెదే లే.. ఎంత అందంగా ఉందో..చూడండి..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు రావాలన్నా ..వచ్చిన అవకాశాలు చేజారి పోకుండా ఉండాలి అన్నా గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుతూ ఉండాలి .అయితే మరీ వయసు దాటిపోయినా గ్లామర్ డోస్ ని పెంచాలా అంటే అవుననే అంటుంది హీరోయిన్ టబు. అలా చేస్తే అవకాశాలు వస్తాయని ..తద్వారా తమ పేరు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో పదికాలాలపాటు చల్లగా వినపడుతుంది అంటూ ఓసరి కొత్త స్ట్రాటజిను ఫాలో అవుతుంది.

ఎస్ రీసెంట్గా టాబు తన సినిమా షూట్ లో తీసిన హాట్ పిక్ ను షేర్ చేసింది. ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్లో భాగంగా కార్ వ్యాన్ లో నుంచి దిగుతూ శారీని కొంచంగా పైకెత్తి నాభి అందాలను చూపిస్తూ కుర్రాలను ఎక్కడో టచ్ చేసింది . ఎంతలా అంటే స్పాట్లో ఉన్న కుర్రాళ్ళు కూడా అమ్మడిని చూసి ఓ రేంజ్ లో టెంప్ట్ అయిపోయారు .

అంతలా తన హాట్ నాభి అందాలను ఎక్స్ప్రెస్ చేసింది టబు. ఈ ఫొటోస్ చూసిన ఎవరికైనా సరే టబును ఓ రేంజ్ లో పొగిడేయాలని అనిపిస్తుంది. అంతలా తన హాట్ నాభి అందాలను చూయించింది టబు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు మాత్రం వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . ఈ వయసులో కూడా ఇలాంటి బోల్డ్ ఫిగర్.. తగ్గేదేలే నువ్వు అసలు తగ్గకు ..అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తుంటే.. ఇంత అందంగా ఉంది ఏంట్రా బాబు.. రెండు కళ్ళు చాలట్లేదు.. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ..అంటూ హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news