Moviesవామ్మో..రష్మిక ఆ ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకుందా..? బూతులు తిడుతున్న...

వామ్మో..రష్మిక ఆ ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకుందా..? బూతులు తిడుతున్న జనాలు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. తన ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఫొటోస్ లో ఆమె బాడీ పార్ట్స్ షేప్స్ మొత్తం ఫేడ్ అవుట్ అయిపోవడమే కారణమంటూ తెలుస్తుంది.

మనకు తెలిసిందే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో అందం కోసం ఎంతోమంది హీరోయిన్స్ సర్జరీ చేయించుకున్నారు . కొందరు ఫ్లాప్ అయితే కొందరికి హిట్ కొట్టారు. అయితే రష్మిక కూడా అదే లిస్టులోకి యాడ్ అయిపోయినట్లు తెలుస్తుంది . తన ముక్కుకి సర్జరీ చేయించుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్గా రష్మిక మందన ఫొటోస్ చూస్తే అదే విషయం కన్ఫర్మ్ అవుతుంది.

గతంలో రష్మిక మందన ముక్కు కు ప్రజెంట్ రష్మిక పోస్ట్ చేసిన పిక్స్ కు చాలా వేరియేషన్ ఉంది. ముక్కు చాలా చేంజ్ అయిపోయింది. ఆ ముక్కు కారణంగా ఆమె టోటల్ ఫేసే గ్లామర్ దెబ్బతినింది. ఇప్పుడు రష్మిక ఫేస్ చూడాలంటేనే భయం వేస్తుంది అంటూ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు . మంచిగా ఉన్న ఫేస్ ని పాడు చేసుకున్నావ్ నీ టైం బ్యాడ్ అంటూ దారుణంగా తిడుతున్నారు . ఈ క్రమంలోనే నిజంగా రష్మిక ఇలాంటి పాడు పని ఎందుకు చేసింది అంటూ కొందరు ఫ్యాన్స్ బరస్ట్ అయ్యి ఓపెన్ అప్ అవుతున్నారు . అయితే దీనిపై రష్మిక స్పందిస్తేనే బాగుంటుంది . ఇది నిజంగానే సర్జరీ చేయించుకున్నాక వచ్చిన చేంజా..? లేకపోతే ఫోటో ఎడిట్ లో వచ్చిన మార్పా తెలియాలి అంటే రష్మిక నోరు విప్పాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news