MoviesStar Heroine రోడ్డు పై అడుక్కునే యువతి యువతి..ఇప్పుడు కోట్లు...

Star Heroine రోడ్డు పై అడుక్కునే యువతి యువతి..ఇప్పుడు కోట్లు పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావాలి అంటే గ్లామర్ ఉండాలి. దానికోసం లక్షల ఖర్చు చేసి అయినా సరే బాడీలోని షేప్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయగలగాలి. అల్లరి చిల్లరగా చూడడానికి అంద వికారంగా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేయరు . అంతెందుకు డైరెక్టర్ లు స్టూడియో లోపలికి కూడా రానివ్వరు . అలాంటి సిచువేషన్ ఇండస్ట్రీలో ఉంది. అయితే ఓ అడుకునే యువతి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రానిస్తుంది అనే విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రోడ్డుపై అడుక్కునే పాప ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . ప్రజెంట్ ఇదే న్యూస్ ని ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఒకప్పుడు రోడ్డుపై భిక్షాటన చేసిన హీరోయిన్ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి కూర్చొని భోజనం చేస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఈ అందాల ముద్దుగుమ్మ.. ఫ్యామిలీ టూర్ కి వెళ్ళిన టైంలో తప్పిపోయిందట. ఈ క్రమంలోనే దాదాపు 10 రోజులపాటు పాప ఆచూకీ కోసం తల్లిదండ్రులు నానా విధాలుగా ట్రై చేశారట .

అయితే ఫైనల్లీ పోలీసుల హెల్ప్ తో అమ్మడుని పట్టుకున్నారు పేరంట్స్. కాగా ఆ పది రోజులు ఆమె రోడ్డుపై అడుక్కొని వచ్చిన డబ్బులతో కడుపు నింపుకునిందట. అలా చిన్నతనంలోనే కష్టపడిన ఈ హీరోయిన్ పెద్దయ్యాక మాత్రం కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. స్టార్ హీరోలతో జతకట్టి శభాష్ అనిపించుకుంటుంది. అలా చిన్నప్పుడు తప్పిపోయి అడుకున్న పాపనే..ఇప్పుడు మన ముందు స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news