Movies"పుష్ప 2 " సినిమాలో అదే హైలెట్.. ఫ్యాన్స్ కి పూనకాళ్ళు...

“పుష్ప 2 ” సినిమాలో అదే హైలెట్.. ఫ్యాన్స్ కి పూనకాళ్ళు కాదు..మాస్ జాతరే..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ప్రజెంట్ ఎలాంటి పోజీషన్ ఎదుర్కొంటుందో మనకు తెలిసిందే . ఓవైపు నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకుంటూనే మరోవైపు హెడ్ వెయిట్ ఉన్న బ్యూటీగా తన పేరుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయించుకుంటుంది. దానికి మెయిన్ రీజన్ కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి.. రష్మిక మందన బాలీవుడ్ లో ఆరు సినిమాలో నటిస్తుంది.

రీసెంట్గా మరికొద్ది రోజుల్లో ఆమె నటించిన మిషన్ మజ్ఞు సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే రష్మిక మందన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పుష్ప2 గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. కొంతకాలంగా సోషల్ మీడియాలో రష్మిక పుష్ప 2 నుండి తీసేసారు అన్న టాక్ బలంగా వినిపించింది .

అయితే అవంత రూమర్లు అంటూ చెప్పకనే చెప్పేసింది రష్మిక . “త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నానని..వెయిటింగ్ ఫర్ పుష్ప2.. ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ “అంటూ కామెంట్స్ చేసింది . దీంతో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తుందని ఫిక్స్ అయిపోయారు జనాలు . అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సినిమా పార్ట్ వన్ కి మించిన రేంజ్ లో పార్ట్ 2 ఉంటుందని .. మాస్ డైలాగ్స్ ఒక్కొక్కడికి పగిలిపోయే ఆన్సర్ ఇస్తుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి పుష్ప 2 ఎలాంటి ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news