Moviesత్రివిక్రమ్ కి కూడా ఆస్కార్.. హీట్ పెంచేస్తున్న తమన్ వ్యాఖ్యలు..!!

త్రివిక్రమ్ కి కూడా ఆస్కార్.. హీట్ పెంచేస్తున్న తమన్ వ్యాఖ్యలు..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కోట్లాదిమంది భారతీయుల కల నెరవేరే రోజు మరికొన్ని రోజుల్లోనే రాబోతుంది . రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కి గాను ఆస్కార్ కి నామినేట్ అయింది . కాగా ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ రాజమౌళిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . మన సినిమా స్ధాయి ని ప్రపంచ దేశాలకు తీసుకెళ్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బ్రేకింగ్: ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న RRR..-బిగ్ బ్రేకింగ్:  ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న RRR#8217;.. - Telugu Original, Natu Natu,  Natu Natu Oscar, Oscar ...

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రాజమౌళి పై హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. జనాలు అసలే సోషల్ మీడియాలో తమన్ అంటే విపరీతంగా రెచ్చిపోతారు. మరి అలాంటి తమన్ టంగ్ స్లిప్ అయ్యి నెటిజన్స్ కు అడ్డంగా దొరికితే ఊరుకుంటారా ..? ఏకీపారేస్తున్నారు .

మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మమంల్ని కూడా ఆస్కార్ కి తీసుకెల్టారు అనడం పై జనాలు ఫనీ గా రిప్లై ఇస్తున్నారు. ఆయన స్టోరీకి ఆస్కార్ అనడంపై జనాలు నవ్వుకుంటున్నారు. మనకు తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే తీస్తుంటారు . కొన్ని సినిమాలోని సీన్ ను కట్ చేసి ..మిగతా సినిమాలకు స్టోరీగా తెరకెక్కిస్తారు. ఇలాంటి నిందలు ఎప్పటినుంచో ఉన్నాయి . మరి అలాంటి డైరెక్టర్ మమ్మల్ని ఆస్కార్ వరకు తీసుకెళ్తారా..? వెరీ ఫన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ పేరుని మరింతగా దిగజార్చేశాడు తమన్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news