Moviesజమున బయోపిక్ లో ఆ టక్కులాడి హీరోయినా..? మైండ్ దొబ్బిందా రా..ఫ్యాన్స్...

జమున బయోపిక్ లో ఆ టక్కులాడి హీరోయినా..? మైండ్ దొబ్బిందా రా..ఫ్యాన్స్ ఫైర్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జమున .. నిన్న అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే. కాగా జమున మరణ వార్త విన్న ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేశారు . అంతేకాదు జమున ఇక మన మధ్య లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామంటూ జమున ఫాన్స్ కన్నీటి పర్యంతమయ్యారు .ఇలాంటి క్రమంలోనే జమున బయోపిక్ తెరపైకి వచ్చింది .

అందుతున్న సమాచారం ప్రకారం జమున బయోపిక్ లో మిల్కీ బ్యూటీ తమన్న నటించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జమున బయోపిక్ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేసుకున్నారట. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కించి నాగ్ అశ్విన్ సంచలనాన్ని క్రియేట్ చేశారు . ఈ సినిమాల్లో మహానటి సావిత్రి పాత్రలో జీవించేసింది కీర్తి సురేష్ . ఈ కాలం మహానటి సావిత్రి ఎవరో తెలియని వాళ్ళకి కీర్తి సురేష్ తన నటనతో తెలిసి వచ్చేలా చేసింది .

కాగా ఇదే క్రమంలో అప్పటి స్టార్ హీరోయిన్ జమున గురించి కూడా అందరూ తెలుసుకోవాలి అంటూ స్టార్ డైరెక్టర్ జమున బయోపిక్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట . అయితే జమున బయోపిక్ లో మిల్కీ బ్యూటీ తమన్న నటించబోతున్నారు అంటూ వార్తలు రావడం జమున ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. జమునకు తమన్నాకు అస్సలు పోలిక లేదని .. జమున ఎంత పద్ధతిగా ఉంటుందో తమన్నా అంత హాట్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుందని .. జమున బయోపిక్ లో తమన్నాను పెడితే జమునను అవమానించినట్లే అని జమున ఫాన్స్ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news