Moviesబర్తడే ఎఫెక్ట్: ప్రగ్యా జైస్వాల్ షాకింగ్ నిర్ణయం.. జనాలకు తడిసి పోవాల్సిందే..!!

బర్తడే ఎఫెక్ట్: ప్రగ్యా జైస్వాల్ షాకింగ్ నిర్ణయం.. జనాలకు తడిసి పోవాల్సిందే..!!

అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీస్ ఉన్నా జనాలకు కొందరి హీరోయిన్స్ అంటే పడి చచ్చిపోతారు ..ఆ లిస్టులోకే వస్తుంది అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పలు సినిమాల్లో హాట్ రోల్స్ లో కనిపించినప్పటికీ కెరియర్ లో రెండే రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ చాలీచాలని డ్రెస్సెస్ వేసుకొని సోషల్ మీడియాలో తన అందాలను జనాలకు చూపిస్తూ ఉంటుంది . అంతేకాదు పలుసార్లు హద్దులు మీరి బెడ్ పై రెచ్చిపోయి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది . అయితే ఇప్పటివరకు తాను చేసే సినిమాలకు కొన్ని కండిషన్స్ పెట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ బర్త్డే డే సందర్భంగా ఇకపై అలాంటి కండిషన్స్ ఏమి పెట్టుకోకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ఎలాంటి రోల్స్ నైనా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

అంతేకాదు బోల్డ్ హాట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి కూడా సై అంటూ సిగ్నల్ ఇస్తుందట. దీంతో కండిషన్స్ పెట్టుకుంటేనే చిట్టిపొట్టి బట్టలతో టెంప్ట్ చేసేస్తున్న ప్రగ్యా జైస్వాల్.. రూల్స్ బ్రేక్ చేస్తే కుర్రాళ్లకు తడిసిపోవాల్సిందే అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. చూడాలి మరి రానున్న రోజుల్లో ప్రగ్యా జైస్వాల్ అందాలను ఏ రేంజ్ లో ఆరబోస్తుందో ..? కుర్రాళ్లకు ఏ విధంగా తడిపేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news