Moviesఎన్ని చూపించినా..ఎంత చూపించినా శోభితలో అవి లేవు కదా..?

ఎన్ని చూపించినా..ఎంత చూపించినా శోభితలో అవి లేవు కదా..?

ఎన్ని చూపించినా.. ఎంత చూపించినా శోభితలో ఆవి లేవు కదా..? అవును కమర్షియల్ హీరోయిన్స్‌కి ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ లేవనేది చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. మన ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఎద అందాలు బాగా ఏపుగా పెరిగుండాలి. అలాంటి హీరోయిన్‌ను చూపించడానికి మన దర్శకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. పూజా హెగ్డే లాంటి క్రేజీ హీరోయిన్స్ కూడా పాపులర్ మాగ్జైన్స్ కోసం టూపీస్ బికినీ వేసుకొని ఘాటు ఫోజులిస్తున్నారు.

ఇలాంటి ఫొటో షూట్స్ చూసి సినిమాలో అవకాశం ఇస్తున్న మేకర్స్ కూడా చాలామంది ఉన్నారు. అందుకే, ప్రత్యేకంగా కొత్తగా వచ్చే హీరోయిన్స్ దగ్గర్నుంచీ స్టార్ స్టేటస్ అందుకున్న వారి వరకూ దాదాపు అందరూ ఫొటో షూట్స్ మీద మోజు పడుతున్నారు. అయితే, ఫిజిక్ అనేది హీరోయిన్‌కి ఎంత ముఖ్యమో అందం కూడా అంతే ముఖ్యం. ఎంత అందంగా ఉంటే కొందరు కుర్రాళ్ళు కలల్లో అంతగా ఊహించుకొని ఏవేవో చేసేసుకుంటుంటారు. పోస్టర్ మీద హీరోయిన్ బొమ్మ చూసి థియేటర్స్‌కి వచ్చే జనాలున్నారంటే నమ్మి తీరాలి.

అందుకే, అందాల ఆరబోతతో పాటు క్యూట్‌గా ఉండే అమ్మాయిని హీరోయిన్‌గా మేకర్స్ ఎంపిక చేస్తుంటారు. అయితే, మన తెలుగు ఇండస్ట్రీలో మంచి టాలెంటెట్ అనిపించుకున్న నటి తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. ఈ బ్యూటీ చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ఘాటు రొమాన్స్ చేయడంలో బాగా ఆరితేరింది. తన పాత్రకి వందకి వంద శాతం అద్భుతమైన నటనతో న్యాయం చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

అలాగే, కాంట్రవర్సీలు అమ్మడి చుట్టు చాలానే ఉన్నాయి. ఒకవైపు అక్కినేని నాగ చైతన్యతో రిలేషన్‌లో ఉందనే వార్తలు చక్కర్లు కొడుతుంటే మరోపక్క అదే సోషల్ మీడియాలో మరో టాలెంటెడ్ నటుడు అడవి శేష్‌తో లవ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ నిజమో కాదో వారికే తెలియాలి. ఇక శోభిత మాత్రం ముంబై మోడల్స్ తరహాలో తన అందాలను చూపించి ఆకట్టుకోవాలని తెగ ఆరాటాడుతోంది. అయితే, ఆకట్టుకునే ఎద అందాలు లేవనే కామెంట్స్ నెటిజన్స్ మధ్య బాగా వినిపిస్తున్నాయి. అందుకే, పెద్ద కమర్షియల్ హీరోయిన్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news