Moviesమొత్తం విప్పి చూపిస్తా... దిశా పఠాని బంప‌ర్ ఆఫ‌ర్‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదు..!

మొత్తం విప్పి చూపిస్తా… దిశా పఠాని బంప‌ర్ ఆఫ‌ర్‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదు..!

మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ ఎంతటి పేరు సంపాదించారో అందరికీ తెలిసిందే. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పూరి ఫొటోను తన మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకున్నారంటే ఆయన ఎంతగా ఇష్టపడతారో తెలుస్తుంది. ఒక్క విజయేంద్ర ప్రసాద్ మాత్రమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు పూరిని ఇన్సిప్రేషన్‌గా తీసుకుంటారు.

వారిలో రాజమౌళి, హరీష్ శంకర్, సుకుమార్ లాంటి వారున్నారంటే ఎంతో గొప్ప విషయం. అయితే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎన్ని బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయో అన్ని సినిమాలు ఫ్లాప్స్‌గా డిజాస్టర్స్‌గానూ నిలిచాయి. హీరోలకి విపరీతమైన మాస్ క్రేజ్ తెచ్చినా కూడా ఫ్లాపవడం షాకింగ్ విషయం. సినిమా ఫ్లాపైనా కూడా పూరి సినిమా స్టాండర్డ్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.

అదే ఆయన మార్కెట్ స్టామినాని పెంచుతుంది. పూరి సినిమాకి అయ్యే బిజినెస్ కూడా ఎవరూ ఊహించరు. ఇక సినిమాలో నటించే హీరోయిన్స్ కూడా చాలా పాపులర్ అవుతుంటారు. అనుష్క శెట్టి, ఆశిన్, రక్షిత లాంటి వారు హీరోయిన్స్‌గా పరిచయమై టాలీవుడ్‌లో స్టార్స్‌గా ఓ వెలుగు వెలిగారు. అలాగే, దిశా పఠానీ లాంటి హాట్ బ్వ్యూటీలు మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై సక్సెస్ కోసం ఆరాటపడిన వారే.

దిశా పఠానీ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇలియానా తర్వాత ఆ హైట్ అంత నాజూకుగా కనిపించిన హీరోయిన్ అంటే దిశా పఠానీ అని చెప్పొచ్చు. అంతేకాదు, అంతకు మించి హాట్‌నెస్ ఈ బ్యూటీలో ఉంది. ముఖ్యంగా భారీ సైజులో బిగుతైనా ఎద అందాలను ప్రదర్శిస్తూ ఎప్పుడూ వదిలే గ్లామర్ పిక్స్ నెట్టింట కొందరినీ చమటలు పట్టిస్తున్నాయి.

ఈ బ్యూటీతో రొమాన్స్ చేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ, ఎందుకనో ఇక్కడ తన అందాల ఆరబోతను ప్రదర్శించాలని దిశా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా మన మేకర్స్ గానీ హీరోలు పట్టించుకోవడం లేదు. ఇండస్ట్రీకి హీరోయిన్ కొరత ఉందని తెలిసిందే. బాలీవుడ్‌లో దిశా మంచి క్రేజీ హీరోయిన్. అలాంటి హీరోయిన్‌ను ఎందుకు మనవాళ్ళు లైట్ తీసుకుంటున్నారో తెలియని మిలియన్ డాలర్స్ ప్రశ్న.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news