Moviesయాంకర్ వర్షిణి బొడ్డు, నడుము చూసి వాళ్లకు కొత్త ఆలోచ‌న వ‌చ్చిందా...!

యాంకర్ వర్షిణి బొడ్డు, నడుము చూసి వాళ్లకు కొత్త ఆలోచ‌న వ‌చ్చిందా…!

వర్షిణి సౌందర్‌రాజన్..మన తెలుగులో ఉన్న క్రేజీ యాంకర్‌లో ఒకరు. ఈ బ్యూటీని చూస్తే కుర్రాళ్ళలో కలత రేగుతుంది. రాత్రిళ్ళు నిద్రపట్టకుండా బోర్లాపడుకొని గిల గిలా కొట్టుకునేవారెందరో ఉన్నారు. దీనికి కారణం అమ్మడి అందం. హాట్ హాట్‌గా అందాలను వడ్డిస్తుంటే ఎవరికి మాత్రం ఆకలేయదు. అందులోనూ వర్షిణి లాంటి గ్లామర్ బ్యూటీ వడ్డిస్తుందీ అంటే ఆకలి ఇంకాస్త పెరుగుతుంది.

ఇలాంటి హాట్ బ్యూటీని చూస్తుంటే వయసుతో పనిలేకుండా ఆకలేస్తుంది. తెలుగులో ఉన్న రష్మీ గౌతం, అనసూయ భరద్వాజ్, శ్రీముఖిల కంటే కూడా వర్షిణిలో కుర్రాళ్ళను ఆకట్టుకునే అందాలు చాలానే ఉన్నాయి. దానికి తోడు అమ్మడు యమా యాక్టివ్. చిన్న చిన్న నిక్కర్లేసుకొని క్లీవేజ్ షోతో డాన్స్ చేస్తుంటే ఎగసిపడుతున్న అందాలను పట్టుకోవాలని అల్లాడిపోతున్న వారి సంఖ్య లెక్కలేదు.

 

కొన్ని ఫొటో షూట్స్ చూస్తుంటే గతంలో సిల్క్ స్మిత బావలు సయ్యా అంటూ ఉర్రూతలూగించిన పాట గుర్తొస్తుంది. అలాంటి ఐటెం సాంగ్ గనక మన వర్షిణి సౌందర్‌రాజన్‌తో చేయిస్తే సినిమాలో ఆ ఒక్క పాటే హైలెట్ అవుతుంది. అలాంటి భంగిమలు ఇస్తుంది. అంతేకాదు, పూజా, హెగ్డే, సమంత, కాజల్ అగర్వాల్ మాదిరిగా క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించే ఐటెం సాంగ్స్‌లోనూ వర్షిణి అద్భుతంగా ఉంటుంది.

ఇక సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది వర్షిణి. కానీ, అది వర్కౌట్ కాలేదు. వర్షిణి లాంటి లేలేత పరువాల భామ దర్శకేంద్రుడు లాంటి వారి కంట్లో పడితే కెరీర్ మరో లెవల్.
వాస్తవంగా వర్షిణి బొడ్డు, నడుము..ఎద అందాలు చూస్తే హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. అలా అనుకుంటున్న మేకర్స్ కూడా ఉన్నారు. అయితే, సాహసం మాత్రం చేయలేకపోతున్నారు.

దర్శకుడు గుణశేఖర్ సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమాలో ఓ కీలక పాత్ర ఇచ్చారు. ఇందులో వర్షిణి ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ పాత్ర గనక బాగా చేసిందంటే నెమ్మదిగా హీరోయిన్ ఛాన్సెస్ రావచ్చు. చూడాలి మరి. ఇక సోషల్ మీడియాలో మాత్రం వర్షిణి అందాల ఆరబోతతో మోత మోగిస్తోంది. ఇక్కడ మాత్రం అభిమానులకి ఏ లోటూ చేయడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news