Moviesసమంత పాలిట శని లా మారిన యంగ్ బ్యూటీ.. ఎంత తెగించేసిందంటే..?...

సమంత పాలిట శని లా మారిన యంగ్ బ్యూటీ.. ఎంత తెగించేసిందంటే..? ఛండాలమైన పని ..!!

యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ప్రజెంట్ దక్షిణ కొరియాలో మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. తాను ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె అరుదైన వ్యాధి మయోసైటీస్తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే పలు రకాల ట్రీట్మెంట్లు తీసుకున్న సమంత ఫైనల్ గా దక్షిణ కొరియా చేరుకొని అక్కడ ఒక మూలికలతో ఈ వ్యాధిని త్వరగా తగ్గించవచ్చు అని తెలుసుకుంది.

ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లిన సమంత తన ఆరోగ్యం మెరుగుపడినట్లు క్లారిటీ వస్తుంది. దీంతో త్వరలోనే ఆమె చేయబోతున్న ఖుషి సినిమా సెకండ్ షెడ్యూల్ లో పాల్గొన్న బోతున్నట్లు సినిమా మేకర్స్ నుంచి మ్యాటర్ లీక్ అయింది . కాగా ఈ క్రమంలోనే సమంత పాలిట ఓ యంగ్ హీరోయిన్ శనిలా మారింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. విడాకులు తీసుకున్న కొత్తలో కూడా సమంత ను ఓ రేంజ్ లో పరోక్షంగా టార్గెట్ చేసిన ఈ బ్యూటీ ..ఆమె సినిమా అవకాశాలను లాక్కునేయాలని ట్రై చేస్తుందట .

నిజానికి సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతుంది అంటే సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి ఆమెకు కోలుకోవాలని విషెస్ చెప్పింది . కానీ ఈ హీరోయిన్ మాత్రం అక్కినేని ఇంటితో టై అప్ అయ్యి హీరోయిన్ పై ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా చేయలేదు . అంతేనా ఓ ఇంటర్వ్యూలో సైతం సమంత గురించి ప్రశ్న అడిగితే సున్నితంగా తప్పించుకునింది . అలాంటి కన్నింగ్ పేరు సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ సమంతకు బాగోలేదని తెలిసి ఆ సినిమాలో ఆఫర్ అందుకోవడానికి తెగ ట్రై చేసింది .

కానీ డైరెక్టర్ సమంత ఎప్పుడు వస్తే అప్పుడే సినిమా తీస్తామంటూ మొండి పట్టుదల పట్టడంతో ఆమె పప్పులు ఉడకడం లేదు . అంతేకాదు ఆమె సినిమా చేస్తున్న ఓ స్టార్ హీరోతో సైతం ఈమె సీక్రెట్ గా మీట్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సమంతను తొక్కేయడానికి ఈ బ్యూటీ నానా విధాలుగా ట్రై చేస్తున్నా.. ప్రతిసారి ఆమె తొక్కించుకుంటుంది కానీ సమంతను తొక్క లేకపోతుంది. ఇప్పటికే అర్థమైపోయుంటుందిగా ఈ బ్యూటీ ఎవరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news