Moviesకొంప ముంచేసిన కొరటాల..ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లడం వెనుక ఉన్న బిగ్ సీక్రేట్...

కొంప ముంచేసిన కొరటాల..ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లడం వెనుక ఉన్న బిగ్ సీక్రేట్ ఇదే..!?

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత తనకు సంబంధించిన అప్డేడ్స్ ని ఇవ్వడమే మానేశారు . దీంతో నందమూరి ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు . అందరి హీరోస్ వరుసగా సినిమాలు కమిట్ అవుతూ క్రేజీ క్రేజీ అప్డేట్స్ ఇస్తూ సంక్రాంతి బరిలో నిలుస్తూ ఉంటే తారక్ మాత్రం ఇలా సైలెంట్ గా ఉండడం హర్టింగ్ గా అనిపిస్తుంది అంటూ కొందరు ఫాన్స్ అసహనం వ్యక్తం చేశారు.

కాగా దీనికి మెయిన్ రీజన్ కొరటాల అంటూ ఆయనని కూడా ట్రోల్ చేశారు . అసలే ఆచార్య డిజాస్టర్ తో అల్లాడిపోతున్న కొరటాల శివ కి ఎన్టీఆర్ లక్కీ ఛాన్స్ ఇస్తే దానిని ఉపయోగించుకోకుండా వ్యాగ్ చేస్తూ మరింత సాగదీస్తున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తెరపై కనిపించడమే మానేశారు . సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అసలు కొరటాల శివ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలోని ఎన్టీఆర్ తో సినిమా హిట్ కొట్టి తన పూర్వ వైభవాన్ని అందుకోకుండా ఇంకా ఎందుకు సినిమా రెడీ చేయట్లేదు అంటూ మండిపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఇదే క్రమంలో డిసెంబర్ రెండో వారంలో ఎన్టీఆర్ థర్టీ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది అంటూ కామెంట్స్ వినిపించాయి . అయితే ఎవరు ఊహించిన విధంగా ఎన్టీఆర్ నిన్న విదేశాలకు వెళ్లిపోయారు. అందుతున్న సమాచారం ప్రకారం న్యూ ఇయర్ వరకు తారక్ ఇండియాకు రారు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోని ఎన్టీఆర్ థర్టీ సినిమా మరింత ఆలస్యంగా మొదలుకానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీనికి కారణం ఎన్టీఆర్ చెప్పిన విధంగా కొరటాల స్క్రిప్ట్ లో చేంజెస్ చేయకపోవడం అంటూ తెలుస్తుంది . ఈ కారణంగానే డిసప్పాయింట్ అయిన ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది , ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో అవకాసం ఇచ్చిన కొరటాల శివ ఎందుకు ఇంకా బద్దకంగానే ఉన్నారు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు, నిద్ర మేలుకో కొరటాల అంటూ ఆయనపై వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి ఎన్టీఆర్ థర్టీ ఫై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో నందమూరి ఫ్యాన్స్ కు మంచి బూస్టప్ ఎలా ఇస్తారో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news