Movies"నీ నోటి నుండి ఆ మాట ఛండాలంగా ఉంది"..హీరోయిన్ కి ఇచ్చిపడేసిన...

“నీ నోటి నుండి ఆ మాట ఛండాలంగా ఉంది”..హీరోయిన్ కి ఇచ్చిపడేసిన నాగార్జున..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల బిహేవియర్ ఒకలాగా .. అక్కినేని నాగార్జున హీరో బిహేవియర్ ఒకలాగా ఉంటుంది . ఇదే విషయాన్ని చాలామంది ప్రముఖుల సైతం పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాగార్జునకి సామాన్యంగా కోపం రాదు .. పలు ఈవెంట్స్ లో కోపం వచ్చినా సరే ..ఆచి తూచి ఆలోచించి మాట్లాడుతూ ఉంటాడు . అయితే రీసెంట్గా ఆయన నటించిన ఘోస్ట్ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం నాగార్జున తన హీరోయిన్ సోనాలి చౌహాన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన నాగార్జున ఘోస్ట్ పాజిటివ్ కామెంట్స్ తో పర్లేదు అనిపించిన ..గాడ్ ఫాదర్ ముందు కలెక్షన్స్ పరంగా బోల్తా కొట్టింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోనాలి చౌహన్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున.. ఆమె నోటి నుండి ఓ మాట రావడం బాగోలేదు అంటూ చెప్పుకొచ్చాడు . ఓ ఇంటర్వ్యూలో భాగంగా సోనాలి చౌహాన్ “దొబ్బెయ్” అంటూ మాట్లాడింది.

దీంతో వెంటనే నాగార్జున రియాక్ట్ అవుతూ..” నీలాంటి బ్యూటీ నోట ఆ మాట రావడం బాగోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు . ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. నాగార్జున ఎవరికి ఎక్కడ ఎలా ఇచ్చి పడేయాలో అక్కడ ఇచ్చి పడేస్తాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. కాగా నాగార్జున తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి హీరోగా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news