Moviesప్రైవేట్ పార్ట్ పై హ్యాండ్ పెట్టి ఛండాలమైన పని..జుగుప్స కలిగించే మ్యాటర్...

ప్రైవేట్ పార్ట్ పై హ్యాండ్ పెట్టి ఛండాలమైన పని..జుగుప్స కలిగించే మ్యాటర్ లీక్ చేసిన స్టార్ హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . సినిమాలో హీరోయిన్గా అవకాశాలు రావాలంటే సదురు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ పక్కలోకి వెళ్లాలి.. వాళ్ళ కోరికలు తీర్చాలి.. ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు అందుకోవాలి అని చాలామంది నటీనటులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఐశ్వర్య లక్ష్మి రీసెంట్గా చేసిన కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మలయాళ సినిమాలతో వెండితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

 

సౌత్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది . రీసెంట్గా వచ్చిన “మట్టి కుస్తీ”తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నింది. అంతకుముందు అమ్ము సినిమాలో తనదైన స్టైల్ లో నటించిన బ్యూటీ ..సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా స్టార్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అంతేకాదు తను చిన్న టైం లోనే సెక్స్వుల్ హ్యారెస్ మెంట్ కి గురయ్యానని చెప్పి షాక్ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ..”ప్రతి మహిళ తన జీవితంలో ఏదో ఒక రోజు ఇలాంటి చెడు స్పర్సని అనుభవించే ఉంటుంది. నేను కూడా నా చిన్నతనంలో ఇలాంటి దారుణమైన సంఘటన ను ఎదుర్కొన్నాను. ఒక వ్యక్తి గుడిలో ఉన్నామని కూడా చూడకుండా నా ప్రైవేట్ పార్ట్ పై టచ్ చేసి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు . ఆ టైంలో నేను చాలా చిన్నదాన్ని.. నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు . కేరళలోని గురువాయూర్ లో జరిగిన సంఘటన నాకు ఇప్పటికి గుర్తుంది, నేను చిన్నపిల్లగా గుడిలో వెళ్తున్న టైం లో నా ప్రైవేట్ పార్ట్ ని టచ్ చేసిన వ్యక్తి ముఖం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది . అయితే అప్పుడు నేను చిన్నగా ఉన్నాను కాబట్టి నేను ఏం చేయలేకపోయాను . ఇప్పుడు ఎవరైనా సరే నాతో అలా ప్రవర్తిస్తే చంపచోళ్ళు మనిపిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో నటి ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news