Moviesఓరి నీ రొమాంటికి మూడ్ తగలెయ్యా.. భార్య భర్త డే నాడు...

ఓరి నీ రొమాంటికి మూడ్ తగలెయ్యా.. భార్య భర్త డే నాడు రెచ్చిఫొయిన విగ్నేశ్..ఏం చేసాడో తెలుసా..?

ఎస్ ప్రజెంట్ కోలీవుడ్ లో ఇదే న్యూస్ టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది . నిన్న నయనతార తన 38వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . వీళ్ళ పెళ్లి మొత్తం నానా తతంగాలతో హై డ్రామ మధ్య జరిగింది. జూన్ లో పెళ్ళైన్నట్లు అఫీషియల్ పోస్టులు చెబుతున్న రీసెంట్గా ట్విన్ బేబీ బాయ్స్ పుట్టిన క్రమంలో మా పెళ్లి ఎప్పుడో మే లో ఆరేళ్ల ముందే అయింది అంటూ బిగ్ బాంబు పేల్చాడు.

దీంతో విగ్నేష్ – నయనతార పెళ్లి ఎప్పుడు ఎలా ఎవరికి తెలియకుండా అయిందో ఎవరికి అర్థం కావట్లేదు. దీంతో ఈ విషయాన్ని లైట్గా తీసుకున్నానని నయనతార అభిమానులు.. మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన పెళ్లి తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో విగ్నేశ్ నయనతార బర్తడేను ఓ రేంజ్ లో జరిపారు . కాగా ఎవరు ఊహించిన విధంగా నయనతారకు విగ్నేష్ బర్త్డే ట్రీట్ ను అందించారట .

తన 38వ పుట్టినరోజు సందర్భంగా మొత్తంగా 38 రొమాంటిక్ భమ్హిమల్లో ఆమెను ముద్దుపెట్టుకుని సర్ప్రైజ్ చేశారట . అంతే కాదు తనకి ఇష్టమైన ఫేవరెట్ డైమండ్ రింగ్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాట .ఈ క్రమంలోనే నయనతార ఫుల్ సర్ ప్రైజ్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు నయనతార పుట్టినరోజు సందర్భంగా విగ్నేష్ శివన్ భార్య బర్త డే ను పండగల సెలబ్రేట్ చేసుకున్నాడట. ఏది ఏమైనా సరే విగ్నేశ్ లాంటి భర్త దొరకడం నయన్ లైఫ్ కే బిగ్గెస్ట్ గిఫ్ట్ .. విగ్నేష్ ని దూరం చేసుకోకపోతే చాలు అంటున్నారు . మరికొందరు అభిమానులు మీ ఓవరాక్షన్ తగలెయ్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు . దీంతో నయనతార బర్త డే క్రేజీగా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news