Moviesఐశ్వర్య రాయ్ కి భారీ ఝలక్ ఇచ్చిన త్రిష.. కొంప ముంచేసిందిగా..!?

ఐశ్వర్య రాయ్ కి భారీ ఝలక్ ఇచ్చిన త్రిష.. కొంప ముంచేసిందిగా..!?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మనకు తెలిసిందే రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ పార్ట్ వన్ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుందో. ఎవరు ఊహించిన విధంగా సినిమా భారీ విజయాన్ని అందుకొని డైరెక్టర్ మణిరత్నం కు లాభాల పంట పండించింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ లకి కోట్లకు కోట్లు లాభాలు వచ్చి పడ్డాయి . అంతేకాదు ఈ సినిమాలో నటించిన నటీనటులకు మంచి మార్కులు పడ్డాయి .

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, త్రిష మధ్య టఫ్ పోటీ నెలకొంది . నిజానికి వీళ్లిద్దరిలో కంపేర్ చేస్తే ఐశ్వర్యరాయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అందం కూడా ఎక్కువే.. కానీ పెళ్లి తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చాక ఐశ్వర్యారాయ్ అందం కరిగిపోయింది.. దీంతో ఐశ్వర్య రాయ్ ముఖం మొత్తం ముదురు పడిపోయింది. అయితే త్రిష యంగ్ లుక్స్ లో జనాలను ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ కి షాక్ ఇస్తూ మంచి మంచి అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకొన్నింది ఐశ్వర్య . ఈ సినిమా తర్వాత ఒక్క సినిమాకు సైన్ చేయలేదు . అయితే త్రిష మాత్రం ఏకంగా నాలుగు సినిమాలకు సైన్ చేసి కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటుంది. దీంతో అందం విషయంలోనే వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఉందని ఆ కారణంగానే త్రిషకు మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొస్తున్నారు జనాలు . ఏది ఏమైనా సరే త్రిష ముందు ఐశ్వర్యరాయ్ వేస్ట్ అంటున్నారు తమిళ్ బ్యూటీస్ .చూద్దాం రానున్న రోజుల్లో త్రిష ఎలా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news