Moviesతమన్నా కాబోయే భర్త వేల కోట్లకు అధిపతి.. కానీ, ఏం లాభం.....

తమన్నా కాబోయే భర్త వేల కోట్లకు అధిపతి.. కానీ, ఏం లాభం.. ఆ లోపం ఉందట..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. త్వరలోనే ఓ పెద్ద బిజినెస్ మాన్ తో ఏడడుగులు నడవబోతున్నట్లు తెలుస్తుంది . హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరపైకి పరిచయమైన ఈ బ్యూటీ ..సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 17 ఏళ్లు కావస్తుంది . ఈ 17 ఏళ్లలో తమన్నా సూపర్ స్టార్ అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

టాప్ హీరోయిన్ ప్లేస్ ని ఆక్రమించింది తమన్నా.. హిందీ , తమిళం, కన్నడ సినిమాల్లో కూడా అలరించింది. ఇటీవల వెంకటేష్ నటించిన ఫ్3 సినిమా గా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన బబ్లీ బౌన్సర్ సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది . ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించింది. త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తానని ..నా పెళ్లి విషయాని మీతో అఫీషియల్ గా పంచుకుంటానని చెప్పుకొచ్చింది.

కాగా గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తమన్నా పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఇతడే అంటూ.. ముంబై బిజినెస్ మాన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే తమన్నా బిగ్ షాట్ ని పట్టిందంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాగా తమన్నా పెళ్లి చేసుకోబోయే అతను ఓ పెద్ద బిజినెస్ మ్యాన్.. వన్ అండ్ ఓన్లీ సన్ ..అని కోట్లకి అధిపతి అని తెలుస్తుంది .

అయితే ఆయనకు సమంత లాగానే ఓ భయంకరమైన జబ్బు ఉందట. ఆయన బాడీకి సూట్ అవ్వని వెజిటేబుల్స్ తీసుకుంటే స్కిన్ రాషస్ వచ్చేస్తాయని.. అవి సరైన టైంలో గుర్తించకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుందని ..క్రమీనా అది ఒళ్లంతా పాకి ఒక అంటూ వ్యాధిలా తయారవుతుందని..సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినా కానీ తమన్నా ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన వెనుకున్న ఆస్తి అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇంత హాట్ బ్యూటీ అలాంటివి రోగిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చూడాలి మరి దీనిపై తమన్న ఏవిధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news