Moviesకియారా ఎద అందాలకి ఇంత డిమాండ్ ఉందా..... ఆ రేటు వేరేగా...

కియారా ఎద అందాలకి ఇంత డిమాండ్ ఉందా….. ఆ రేటు వేరేగా ఉంటుందా…!

మన సౌత్‌లో హీరోయిన్ అంటే అందాల ఆరబోత అనేది మొదటి సక్సెస్ ఫార్ములా. అందుకే దర్శకులు హీరోయిన్ మీద ప్రత్యేకంగా దృష్ఠి పెడుతుంటారు. హీరోను యాక్షన్..మాస్ కోణాలలో ఎలా అయితే మొదటి సన్నివేశంలో ఎస్టాబ్లిష్ చేస్తారో హీరోయిన్ అందం..స్కిన్ షోనూ అంతగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్రతీ హీరోయిన్‌లో సెక్స్ అపీల్స్ ఉంటాయి. పెదవులు..కళ్ళు..నాభి..నడుము.. వీపు భాగం..వెనక భాగం..అన్నిటికంటే ముఖ్యంగా ఎద అందాలు ఎంత ఆకట్టుకునేలా ఉంటే అంత ఫోక్స్ ఉంటుంది.

హీరోయిన్ అందాలపై పాటలు ఎన్నో పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు లాంటి రొమాంటి డైరెక్టర్స్ హీరోయిన్ బాడీలోని ప్రతీ ప్రతీ పార్ట్‌ను ప్రత్యేకంగా చూపిస్తుంటారు. హీరోయిన్స్ కూడా కొంతమంది ఇలాంటివి అడ్వాంటేజ్ తీసుకొని కాస్త రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తుంటారు. ఇక్కడ అందరూ పాటించేది మీకేం కావాలి..మాకేమిస్తారు అనే ఫార్ములానే. అదే దాదాపు వర్కౌట్ అవుతుంది కూడా.

గత కొంతకాలంగా హీరోయిన్స్ ట్రెండ్ మార్చారు. తమ ఫిజిక్‌లో అనూహ్యంగా మార్పులు తీసుకొస్తున్నారు. జీరో సైజ్ అంటూ నాజూకు అందాలతో ఆకట్టుకుంటున్నారు. దీనికి పక్కా ఉదాహరణ ఇలియానా. అసలి ఈ బక్కపలచని భామలో ఏ భాగం ఎక్కడుందో వెతుక్కోవాలి కూడా. అంత సన్నగా ఉంటుంది. మధ్యలో కాస్త లావైనా కూడా మళ్ళీ అదే ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తుంది. ఇలియానా ఇండస్ట్రీకొచ్చాక బొద్దుగా ఉన్న చాలామంది నాజూకు నడుమందాల కోసం ట్రై చేస్తున్నారు.

అయితే, ఈ మధ్య కాలంలో హిందీ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరోయిన్ కియారా అద్వానీ. అమ్మడికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం దక్కించుకుంటుంది. ఇదే కియారా ఎద అందాలను చూసిన వారు గతంలో మగ రాయుడిలా ఉందని కామెంట్స్ చేశారు. కారణం అమ్మడికి ఎద అందాలు ఏపుగా కనిపించకపోవడమే. కానీ, ఈ మధ్య కాస్త వాటి మీద దృష్ఠిపెట్టినట్టుంది. బాగానే బయటపడి కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి.

మరి తనకున్న డిమాండ్‌ను దృష్ఠిలో పెట్టుకునే ఎద అందాల మీద ప్రత్యేక దృష్ఠి పెట్టిందా..అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఎద అందాలు పెంచ‌డంతో పాటు వాటిని చూపించే విష‌యంలో అమ్మ‌డు ఏమాత్రం మొహమాట ప‌డ‌డం లేదని… అందుకు త‌గిన‌ట్టుగానే రేటు కూడా వ‌సూలు చేస్తోంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news