Moviesన్యూడ్ గా సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్..ఊహించని షాక్ కి...

న్యూడ్ గా సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్..ఊహించని షాక్ కి గుండె గుభేల్..!!

వామ్మో ఈమధ్య హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్స్ అంటూ బరితెగించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు . దీంతో నెటిజెన్స్ ఫుల్ రెచ్చిపోయి మరి బూతులను కామెంట్స్ గా చేస్తున్నారు. దీంతో తప్పు నెటిజన్స్ దా..? లేక అలాంటి చెత్త ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న హీరోయిన్స్ దా..? అర్థం కావడం లేదు . నిజం చెప్పాలంటే రాను రాను హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. రీజన్స్ ఏంటో తెలియదు కానీ ఇలాంటి ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వస్తున్నాయి.

రీసెంట్ గా అలాంటి చెత్త ఫోటోని షేర్ చేసింది లారీస్సా బొనేసి. పేరు వినగానే ఎవరబ్బా అని అనుకుంటున్నారా ..? ఆఫ్ కోర్స్ చెప్పుకోదగ్గ పేరు సంపాదించుకోలేకపోయినా ..చెప్పుకోలేని విధంగా ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.ఈ బ్యూటీ పేరు చెప్పగానే టక్కున గుర్తుపట్టడం కష్టమే చేసిన ఒకటి రెండు సినిమాలు వాటిల్లోనూ ఫ్లాప్ లు పెద్దగా అభిమానులు గుర్తు పెట్టుకునే స్థాయి తెచ్చుకోలేకపోయింది ఈ బ్యూటీ . కానీ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమా హీరోయిన్ అని చెప్పగానే టక్కున గుర్తుపట్టేస్తారు జనాలు. ఆ సినిమాలో అంత హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఏకంగా మెగా మేనల్లుడు గర్ల్ ఫ్రెండ్ గా సెటిల్ అవ్వాలని చూసింది ఈ బ్యూటీ.

తిక్క సినిమాలో హీరోయిన్ గా నటించిన లారీసా ప్రేక్షకులను నటనతో ఆకట్టుకోలేకపోయినా అందంతో మెప్పించింది. అందరికన్నా సాయి ధరమ్ తేజను ఇంకాస్త ఎక్కువే మెప్పించింది. ఈ సినిమా షూటింగ్ టైంలో వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ చూసి ఏకంగా అమ్మడు మెగా ఇంటి కోడలు అయిపోతుందనుకున్నారు . అంతేనా సాయిధరమ్ తేజ్ ఏకంగా తనంటే నాకు క్రష్ అని చెప్పేసాడు . దీంతో వీళ్లిద్దరు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కట్ చేస్తే అమ్మడు మ్యూజిక్ ఆల్బమ్స్ లో బిజీగా ఉంది. సాయిధరమ్ తేజ్ షూటింగ్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు .

కాగా అమ్మడు రీసెంట్గా చేసిన హాట్ ఫోటో షూట్ కుర్రాలను పిచ్చెక్కిస్తుంది. ఆ ఫోటోల్లో అంత న్యూడ్ గా కనిపిస్తుంది ఈ బ్యూటి. బ్లాక్ అండ్ వైట్లో తన ఎద అందాలను న్యూడ్ గా చూపిస్తూ కేవలం తన చేతిని అడ్డుపెట్టుకొని ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. అంతేకాదు బడాబడా ప్రముఖులు కూడా అమ్మడు ఫోటో షూట్ చూసి డేరింగ్ కు మెచ్చుకుంటున్నారు. ఇది మరో రన్వీర్ సింగ్ లా తయారయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా ఈ అమ్మడు తెగించిందని అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజెన్స్.

 

 

View this post on Instagram

 

A post shared by Larissa Bonesi (@larissabonesi)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news