Moviesట్రాన్స్పరెంట్ డ్రెస్సుల్లో బ్లాస్టింగ్ అందాలు..ఆ ఒక్కటే మిస్..అది చూపించుంటే..నా సామీ రంగా..!!

ట్రాన్స్పరెంట్ డ్రెస్సుల్లో బ్లాస్టింగ్ అందాలు..ఆ ఒక్కటే మిస్..అది చూపించుంటే..నా సామీ రంగా..!!

హన్సిక ఓ అందాల బొమ్మ. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ ఎనర్జిటిక్ తో నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో హన్సిక పర్ఫామెన్స్ చూసిన అందరూ అయ్యో అమాయకురాలు చాలా సైలెంట్ ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతుందో ఏమో అని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అనుష్క సినిమాలు అన్ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అంతేకాదు అమ్మడు అందాల ఆరబోతుల విషయంలో అస్సలు అడ్డు చెప్పదు. అందుకే కుర్రాళ్లకు హన్సిక అంటే చాలా ఇష్టం.

 

 

అంతేకాదు హన్సిక టాలీవుడ్ లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ ..కోలీవుడ్లో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు కోలీవుడ్లో హన్సిక టాప్ మోస్ట్ హీరోయిన్ లిస్టులో మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు దాదాపు ఒక్కో సినిమాకి నాలుగు కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ అక్కడ హీరోయిన్లకు దడ పుట్టిస్తుంది. కగా రీసెంట్ గా సైమా వేడుకల్లో పాల్గొన్న హన్సిక మరోసారి తన అందాలతో కుర్రాలను కట్టిపడేసింది.

ఎంతోమంది ముద్దుగుమ్మలు వచ్చిన ఈ సైమా వేడుకలో హన్సిక అందాలు ఏ ముద్దుగుమ్మని బీట్ చేయలేకపోయింది. ఉల్లిపొర లాంటి టైట్ ఫిట్ డ్రస్సుల్లో.. ఓవైపు తన హాట్ ధైస్ ..మరోవైపు ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది హన్సిక. అంతేకాదు ఈ ఫొటోస్ లో ఆమె వేసుకున్న డ్రెస్ చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఆ డ్రెసులో అందాలు అన్ని క్లీయర్ గా కనిపిస్తున్నాయి. అయితే, జుట్టు కవర్ చేసి తన ఎద అందాలను దాచేసింది. కానీ, ఆ జుట్టు వెనక్కి వేసి ఉంటే టోటల్ అందాలను చూసి ఉండొచ్చు అంటూ కుర్రాళ్ళు కామెంట్ చేస్తున్నారు. దీంతో హన్సిక సైమా అవార్డు ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news