Movies"నీకు అక్కడ కూడా నల్లగానే ఉంటుందా..?"..హీరోయిన్ ని దారుణంగా అవమానించిన డైరెక్టర్..!?

“నీకు అక్కడ కూడా నల్లగానే ఉంటుందా..?”..హీరోయిన్ ని దారుణంగా అవమానించిన డైరెక్టర్..!?

సినీ ఇండస్ట్రీలో కచ్చితంగా అందం రంగు రూపం చూసే హీరోయిన్ గా అవకాశాలు ఇస్తారు . ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది గ్లామరస్ ప్రపంచం అలా ఉంటేనే జనాలు అమ్మాయిల్ని చూస్తారని ఎప్పటి నుంచో ఆ భావన జనాల్లో డైరెక్టర్స్ లో ఉంది . కానీ అది తప్పు అంటూ చాలామంది రంగు తక్కువ ఉన్న హీరోయిన్స్ అందంగా లేని హీరోయిన్స్ అందంగా లేకపోయినా తమలో నటన టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్న హీరోయిన్స్ బోలెడు మంది ఉన్నారు. ఆలిస్ట్ లోకి వస్తుంది ఐశ్వర్య రాజేష్.

అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఐశ్వర్య రాజేష్ చేసిన సినిమాలన్నిటిలోనూ తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ దక్కించుకుంది. కాగా ఐశ్వర్య రాజేష్ కొంచెం రంగు తక్కువగా ఉంటుంది. కానీ నటనలో మాత్రం సూపర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. ఏ పాత్రనైనా సరే ప్రాణం పెట్టి నటీంచే సత్తా ఉన్న హీరోయిన్.

కాగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఐశ్వర్య రాజేష్ కి తన రంగుపై బోలెడన్ని కామెంట్స్ వినిపించాయట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. గతంలో టాలీవుడ్ డైరెక్టర్ తన రంగు పై ముఖాన్నే మాట్లాడాడని “నల్లగా ఉన్న నువ్వు హీరోయిన్ గా ఎలా పనికి వస్తావని ” అన్నాడని ఆ రోజు చాలా బాధపడ్డాను.. కానీ, అదే డైరెక్టర్ మళ్ళీ తన సినిమాలు నటించమని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యానని చెప్పుకొచ్చింది. అంతే కాదు గతంలోనూ ఐశ్వర్య రాజేష్ రంగు పై డైరెక్టర్ చాలు నీచంగా మాట్లాడాడంటూ వార్తలు వచ్చాయి.

తన ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ..” నీకు అక్కడ కూడా నల్లగానే ఉంటుందా” అన్న కామెంట్స్ చేశాడట. ఈ విషయం అప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. కానీ ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోయిన్ లిస్టులో ఉంది. కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకోకపోయినా తీసుకున్న నిర్ణయం కి తగ్గ న్యాయం చేస్తూ సినిమాకి ఆ కలెక్షన్స్ రాబడుతుంది ఐశ్వర్య రాజేష్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news