Moviesబిగ్ షాకింగ్: రకుల్ కి సర్జరి..చెత్త పనితో ప్రాణం మీదకు తెచ్చుకున్న...

బిగ్ షాకింగ్: రకుల్ కి సర్జరి..చెత్త పనితో ప్రాణం మీదకు తెచ్చుకున్న బ్యూటి..!?

వామ్మో ఏంటి రకుల్ కి ఆపరేషన్ అయ్యిందా..? ఏమైంది..? అంటూ కంగారు పడిపోతున్నారు ఆమె అభిమానులు . తనదైన స్టైల్ లో నటిస్తూ బోల్డ్ యాక్టింగ్ తో ..ఎమోషనల్ గా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న రకుల్ ..వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో బోలెడన్ని సినిమాలు చేసింది. అల్లు అర్జున్ ,మహేష్ బాబు లాంటి స్టార్స్ తో మంచి హిట్స్ అందుకుంది.

కాగా కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలో నే ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు పొందింది. ప్రజెంట్ చేతికి వచ్చిన రోల్స్ చేసుకుంటున్నారు. రకుల్ బాడీ ఫిట్నెస్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో తెలిసిందే. రోజుకి 6 గంటలు జిమ్ వర్కౌట్ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచుతుంది. కాగా పెరుగుతున్న కాంపిటీషన్ కి రకుల్ అందాలు సరిపోవని ఇంకా ఫిట్ గా ఉండాలి అందంగా తయారవ్వాలి అని రకుల్ ఓవర్ కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

నాజుగా కనపడటానికి జీరో సైజ్ తెచ్చుకోవడానికి రకుల్ డైటింగ్ అంటూ హెవీ వర్కౌట్స్ అంటూ సృహ తప్పి పడిపోయిందట. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అయితే దీనిపై రకుల్ మేనేజర్ కాని రాకుల్ కాని రకుల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు అంటూ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . దీంతో రకుల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ప్రజెంట్ రకుల్ కి ఎలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news