Moviesపెళ్ళి తరువాత నయన్ చేసిన ఏకైక మంచి పని ఇదే.. శభాష్...

పెళ్ళి తరువాత నయన్ చేసిన ఏకైక మంచి పని ఇదే.. శభాష్ కోడలు పిల్ల..!?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రజెంట్ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ భార్యగా ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలతో బ్రతుకుతుంది. మనకు తెలిసిందే హీరోయిన్ గా నయనతార తన కెరీర్ కి ప్రారంభించిన కొత్తల్లో ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడింది. చినా చితకా పాత్రలు చేసుకుంటూ .. వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలు చేసుకుంటూ తన సొంత టాలెంట్ తో కష్టపడి పైకి వచ్చింది. ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా నయనతార సౌత్ లోని క్రేజీయస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

కాగా తన కెరియర్లో నయనతార బోలెడు మంది హీరోలతో.. డైరెక్టర్లతో అఫైర్లు నడిపినట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో శింబుతో అమ్మడు చేసిన వెక్కిలి చేష్టలు వీడియోతో సహా బయటికి వచ్చి ఆమె పరువు తీసేశాయి. రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత శింబు నయన తార విడిపోయారు. ప్రజెంట్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నయన తార తీసుకున్న నిర్ణయం అత్తింటి వాళ్ళని మెప్పించింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార మరో బిజినెస్ లోకి అడుగు పెట్టింది. బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ ప్రారంభించింది. నయనతార ” ది లీప్ బాంబ్” కంపెనీ పేరుతో రిటైల్ బ్రాండ్ ను లాంచ్ చేసినట్లు తెలుస్తుంది. స్కిన్ స్పెషలిస్ట్ రేణిత రాజన్ కలిసి ఆమె ఈ బిజినెస్ ను ప్రారంభించిన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ టైం నయనతార ఇలా మంచి పని చేసిందంటూ ఆమె అత్తగారు నయన్ ను మెచ్చుకున్నట్లు తెలుస్తుంది. “ఓ భార్యగా.. ఓ కోడలిగా ఇంటి పరువును నిలబెట్టాలి.. ఇంటి సంసార బాధ్యతలను తీసుకోవాలి.. మా కోడలు పిల్ల అలానే చేసింది “అంటూ నేను అత్తగారు ఆమెని రేంజ్ లో పొగిడేస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news