Moviesహవ్వా..ఛీ ఛీ..మొత్తం కనిపించేస్తుంది..దీపిక డీప్ నెక్ ఫ్రాక్ పై ఫ్యాన్స్ ఫైర్..!!

హవ్వా..ఛీ ఛీ..మొత్తం కనిపించేస్తుంది..దీపిక డీప్ నెక్ ఫ్రాక్ పై ఫ్యాన్స్ ఫైర్..!!

బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు..కానీ వాళ్లందరిలోకి దీపికా పదుకునే చాలా ప్రత్యేకం. గత దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న దీపికా ప‌దుకొనే కి మంచి క్రేజ్ తో పాటు..భారీ స్ధాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకునే కుమార్తె అయిన దీపిక ఓవైపు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతునే… మరోవైపు ప‌లు బిజినెస్ ఉత్ప‌త్తుల‌కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు.

దీపిక పదుకునే అందాల ఆరబోతలకు ఎప్పుడు అడ్డు చెప్పదు అనే ఓ పేరుంది. ఆ మధ్య రిలీజ్ అయిన గెహ్రైన్ సినిమాలో ఏ రేంజ్ లో రొమాన్స్ చేసిందో మనకు తెలిసిందే. ఆ లిప్ లాక్ లు, బెడ్ సీన్లు..రెచ్చిపోయి చేసిన రొమాన్స్..కొన్ని నెలలి ఇంటర్నెట్ కు హీట్ పుట్టించింది. ప్రస్తుతం దీపిక సినిమాల‌తో పాటు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా కూడా డబ్బులు సంపాదించుకుంటుంది. బాలీవుడ్ లో అథ్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే జాబితాలో దీపిక‌ది టాప్ పొజిష‌న్‌.’

అయితే, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ బ్యూటీ..పెళ్లి తరువాత కూడా హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తుంది. కాగా, రీసెంట్ గా చేసిన ఫోటో షూట్స్ తాలుకా పిక్స్ పెద్ద దుమారానే రేపాయి. రెడ్ హాట్ లో టోన్డ్ బాడీ లుక్ లో దీపికా స్పోర్ట్స్ డీప్ కట్ టాప్ లో క్లీవేజ్ అందాలతో మైమరిపిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కొందరు అభిమానులు హాట్ కామెంట్లు చేస్తుంటే..మరికొందరు బూతులు తిడుతున్నారు. పెళ్ళైన నీకు ఇలాంటి వి అవసరమా..అంటూ మండిపడుతున్నారు. మరికొందరు అయితే, ముందు పిల్లలు గురించి ఆలోచించు..ఇలాంటి ఫ్యాన్షన్లు కాదు..అంటూ పరసనల్ లైఫ్ కి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఇలా అమ్మడి ఫోటో షూట్ నెట్టింట హీట్ పెంచుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news