Moviesఛీ ఛీ.. కృతి వాల్ పేపర్ అలాంటిదా..అసహ్యించుకుంటున్న అభిమానులు..!!

ఛీ ఛీ.. కృతి వాల్ పేపర్ అలాంటిదా..అసహ్యించుకుంటున్న అభిమానులు..!!

పాపం..కృతి శెట్టి మూడు సినిమాలు వరుస విజయాలు అందుకోవటంతో ఆకాశానికి ఎత్తేశారు జనాలు. అమ్మడు సూపర్ అని డూపర్ అని బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్టిగా కెరీర్ ప్రారంభించిన ఈమె..పలు యాడ్స్ లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. ఇక అలా అలా తన అందం తో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన సినిమాలో ఆఫర్ అందుకుని..తన అందంతో నటనతో మెప్పించి..బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో అమ్మడు ఖాతాలో బోలెడు ఆఫర్లు వచ్చి పడ్డాయి.

అయితే, రీసెంట్ గా రిలీజ్ అయిన “ది వారియర్” సినిమా మాత్రం బాక్స్ ఆఫిస్ వద్ద దొబ్బేసింది. అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది . దీంతో అమ్మడు కెరీర్ టెన్షన్ లో పడింది. నితిన్ తో చేస్తున్న మాచర్ల నియోజకవర్గం కూడా ఫ్లాప్ అయ్యిందంటే ఖచ్చితంగా కృటి చిక్కుల్లో పడిన్నట్లే. అయితే, అమ్మడు రీసెంట్ గా ఈ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..యాంకరమ్మ అడిగిన ప్రశ్న కి ఆన్సర్ ఇచ్చింది. అంతే మన తెలుగు వాళ్ళకి చిరెత్తే కోపం వచ్చింది. ఇంతకి అమ్మడు ఏం చేసిందో తెలుసా..

యాంకర్ హీరోయిన్ కృతి శెట్టి ని అడుగుతూ..” నీ వాల్ పేపర్ ఏంటి” అని అడగడంతో వెంటనే ఆమె..” కొరియన్ కు చెందిన బిటిఎస్ వాళ్ళ లైన్ ను వాల్ పేపర్ గా పెట్టుకుంది”.అదే చూయిస్తుంది. అంతే..దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఆమెకు అసహ్యించుకుంటున్నారు. నువ్వు టాలెంట్ , తెలివి ఉంది అనుకున్నాం..కానీ, మన దేశంలో ఎంతమంది ఉన్నా వాళ్ళని ఎందుకు వాల్ పేపర్ గా పెట్టుకున్నావు.. అంటూ ఆమెపై ట్రోల్ చేస్తున్నారు. దీంతో కృతి శెట్టి పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news