Moviesదీక్షా సేధ్ ని మోసం చేసిన స్టార్ హీరో కొడుకు..ఇప్పుడు అడ్రెస్...

దీక్షా సేధ్ ని మోసం చేసిన స్టార్ హీరో కొడుకు..ఇప్పుడు అడ్రెస్ లేకుండా పొయాడనే విషయం మీకు తెలుసా ..?

దీక్ష సేథ్.. అబ్బో ఈ పేరు కి ఇప్పుడంటే డిమాండ్ లేదు కానీ..ఒకప్పుడు బాగానే అవకాశాలు అందుకుంటూ వచ్చిన కుర్ర బ్యూటి. అమ్మడికి ప్లస్ పాయింట్స్ అందాలు. నటనలో పెద్దగా చెప్పుకోతగిన ఎలిమేంట్స్ లేకపోయినా.. చాలా మంది జనాలు అమ్మదూ అందాల కోసమే సినిమాలు చూసేవారు. ఇక డైరెక్టర్ నిర్మాతలు కూడా..అందుకే దీక్షా ని సినిమాలో పెట్టుకునే వారు. అలా కొన్ని సినిమాలు చేసింది.

అయినా ప్రయోజనం లేకుండా పోయింది.ఎందుకంటే అమ్మడు ఇప్పుడు సినిమా లు చేయట్లేదు. కాదు కాదు అవకాశాలు లేకుండా పోయాయి. సినీ ఇండస్ట్రీలో అన్ని ఉన్నా అదృష్టం కూడా ఉండాలి అప్పుడే హీరోయిన్ గా సక్సెస్ అవ్వగలరు. 2009 లో దీక్ష కాలేజ్ లో ఉన్నప్పుడు ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్నారు. మోడలింగ్ లో అనుభవం లేకపోయిన కూడా మిస్ ఇండియా కాంటెస్ట్ లో టాప్ టెన్ ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలిచారు ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసినా..పాపం కెరీర్ లో ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది.

ఈమె కెరీర్ లో చెప్పుకొతగ్గ హిట్ అంటూ ఉంది అంటే..అది, మిరపకాయ సినిమానే. రవితేజ హీరో గా చేసిన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది అమ్మడు. ఆ తరువాత స్టార్స్ సినిమాలో చేసిన అదృష్టం వరించలేకపోయింది. ఇక ఆ టైంలోఓ స్టార్ హీరో సన్ తో అమ్మడు..హద్దులు మీరి బార్డర్స్ క్రాస్ చేసిందనే టాక్ బయటకు వచ్చింది.

దీక్షా అవకాశాల కోసం ఇలాంటి పనులు చేస్తుందా అంటూ జనాలు ఛీ కొట్టారు. అంతే, అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. అడపదడపా సోషల్ మీడియాలో హాట్ పోస్ట్ లు పెట్టడం తప్పిస్తే..ఇప్పటీ వరకు..అమ్మడు డైరెక్ట్ కమ్యూనికేషన్ నే లేదు. ఇక్కడ మరో షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే..అమ్మడితో ఎఫైర్ నడిపాడు అంటున్న ఆ స్టార్ హీరో కొడుకు కూడా ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయాడు. అదే సినీ ఇండస్ట్రీ అంటే..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news