Moviesసమంత VS సాయి పల్లవి: ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడాని...

సమంత VS సాయి పల్లవి: ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడాని గమనించారా..?

సమంత..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న బ్యూటి. ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి,..తన కళ్లతోనే మాయ చేసి..కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేసిన హాట్ బ్యూటి ఈ అమ్మడు. సమంత చాలా టాలెంటెడ్…అనుకున్న పని అనుకున్న టైంకి అయిపోవాలి అనే మైండ్ సెట్ గల అమ్మాయి. తన డ్రీమ్..తాను ఏం చేస్తే ఎలా తన ఫూచర్ మారిపోతుందో సమంతకి బాగా తెలుసు. నమ్మిన మనుషులు ఆమెని మోసం చెయ్యచ్చు కానీ..ఆమె నమ్ముకున్న నటన సమంత ని ఎప్పుడు టాప్ లోనే ఉంచింది.

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన సినిమాలో అంటించడం..బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం చాలా కష్టం. కానీ, సమంత చేసి చూపించింది. కెరీర్ మొదట్లో సమంత కూడా ఫ్లాప్ సినిమాల రుచి చూసింది. ఆ తరువాత సినిమాల చూసింగ్ స్టైల్ మారుస్తూ..అభిమానులకు ఏం కావాలో తెలుసుకుని..ఆ టైప్ ఆఫ్ కధలను ఎంచుకుంది. సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అంటే సమంత చైతన్య వదిలేసిన బాధలో ఫ్రస్టేషన్ లో ఎక్స్ పోజింగ్ చేస్తుంది కానీ..సమంత ముందు చిత్రాలల్లో ఎక్స్ పోజ్ చేసిన లిమిట్స్ దాటలేదు. కానీ, ఇప్పుడు అన్ని హద్దులు దాటేసి ప్రవర్తిస్తుంది.

అదే, హీరోయిన్ సాయి పల్లవి విషయానికి వస్తే, ఆమె కూడా ఫస్ట్ సినిమా తో సమంత లాగనే హిట్ కొట్టింది. ఆ తరువాత వరుస అవకాశాలు వచ్చాయి. వచ్చిన వాటిల్లో నచ్చిన సినిమాలకు సీన్ చేసి..అభిమానులను మెప్పిస్తుంది. సమంత లాగనే సాయి పల్లవి కెరీర్ లోను ఫ్లాప్ లు ఉన్నాయి.

కానీ, సమంత లాగా ఎక్స్పోజింగ్ కు ఓకే చెప్పలేదు. సాయి పల్లవి నిలబడి నీళ్లు తాగే టైప్..కానీ, సమంత పరిగెడుతూ పాలు తాగే టైప్ అంటున్నారు అభిమానులు అంతేకాదు, సమంత ని అందరు తన అందం చూసి..ఎక్స్ పోజింగ్ క్యారెక్టర్లు చూసి ఇష్టపడుతున్నారని.

కానీ, సాయి పల్లవిని మాత్రం నటన ను చూసి అభిమానిస్తున్నారని..సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నారు. దీంతో షోషల్ మీడియాలో సమంత VS సాయిపల్లవి ఫైట్ నడుస్తుంది . తాజా లెక్కల ప్రకారం , సమంతను మించి న అభిమానులను సంపాదించుకుంది సాయిపల్లవి అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news