Moviesనువ్వు వర్జిన్ నా..? అక్కినేని హీరో స్ట్రైట్ ఆన్సర్..!!

నువ్వు వర్జిన్ నా..? అక్కినేని హీరో స్ట్రైట్ ఆన్సర్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చక జనాలల్లో క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. మన లైఫ్ ఎలా ఉంది..ఏం జరుగుతుంది అన్నా దానికంటే కూడా..పక్కన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి..వాళ్ళ ఎలా ఉన్నారు అని గమనించడమే ఎక్కువైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్​ మీడియాలో నే జివితాని గడిపేస్తుంటారు కొందరు జనాలు. కాలక్షేపం కోసం సోషల్ మీడియా కావాలే కానీ..మన జీవితమే కాలక్షేపం కాకుడదు అన్న విషయం మరిచిపోయారు జనాలు.

మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు పరసనల్ లైఫ్ క్వశ్చన్స్ అడుగుతూ..కొందరు నెటిజన్స్..మరి దారుణంగా బీహేవ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే..అక్కినేని హీరో సుశాంత్ ను ఓ అడిగిన ప్రశ్న ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారి..సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రీసెంట్ అభిమానులతో “Ask me anything” సెషన్ పెట్టాడు. ఈ నేపధ్యంలోనే అభిమానులు ఆయనను చాలా రకరకాల ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టారు.

ఓ నెటిజన్ అయితే..”మీరు వర్జిన్ నా” అంటూ డైరెక్ట్ గా అడిగేశారు. దీంతో అక్కినేని కూర్రాడు..తాను నిప్పు అంటూ సింబాలిక్ గా చెప్తూ..దీపం వెలుగుతున్న ఫోటోని పోస్ట్ చేశారు. ఇంకో నెటిజన్..మీ పెళ్ళి డేట్ చెప్పండి అని అడగ్గా..ఎవరనేది డిసైడ్‌ కాకుండానే పెళ్లి డేట్‌ చెప్పాలా? అని ఫన్నీ కౌంటరిచ్చాడు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు అని అడగ్గా.. అన్ని కలిసివస్తే, అల వైకుంఠపురములో సెకండ్‌ పార్ట్‌లోనే..అయినా, మీరు ఈ విషయాని బన్నీనే అడగండి” అంటూ చెప్పుకొచ్చాడు సుశాంత్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news