Moviesనా కొడకా అంటూ జబర్ధస్త్ కమెడియన్ కి వార్నింగ్ ఇచ్చిన నాగబాబు..ఇండస్ట్రీలో...

నా కొడకా అంటూ జబర్ధస్త్ కమెడియన్ కి వార్నింగ్ ఇచ్చిన నాగబాబు..ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్..?

జబర్దస్త్..ఈ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై ఇప్పుడు టాప్ పొజీషన్లో నడుస్తున్న ప్రొగ్రామ్ ‘జబర్ధస్త్’ కామెడీ షో . బుల్లితెరలో జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ప్రసారమవుతున్నా కానీ ఈ షో కి ఉన్న క్రేజ్ రేంజ్ రెండూ వేరే లేవల్. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు బాగానే పేరు సంపాదించారు. జీవితంలో బాగా సెటిల్ అయ్యరు కూడా. దాంతో వారు అటు వెండితెర పైన ఇటు బుల్లితెర పైన బాగానే నటిస్తూ , రెండు చేతులా సంపాదిస్తున్నారు.

జీవితంలో ఎన్నో కష్టాలు అప్డి తినడానికి తిండి కూడా లేని వాళ్ళకి..జబర్ధస్త్ ఓ మంచి ప్లాట్ ఫామ్ అయ్యింది. ఈ జబర్ధస్త్ వల్లే…ధనరాజ్, చలాకి చంటి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్, మహేశ్, ముక్కు అవినాష్ ..ఇలా చాలా మంది సినిమాలో కూడా చేస్తూ..మంచి స్దాయికి ఎదిగారు. ఇక జబర్దస్త్ అనగానే మనకు గుర్తు వచ్చేది జడ్జీలు నాగబాబు, రోజా. కొన్నేళ్ళు వీళ్లు జబర్దస్త్ కి జడ్జీలుగా చేసి..షో సక్సెస్ కి కారణమైయారు. ఆ తరువాత..కొన్ని కారణాల వల్ల నాగబాబు షో నుండి తప్పుకున్నారు.

ఇక క్రమ క్రమంగా ..ఒక్కోక్కరు గా జబర్దస్త్ నుండి తప్పుకుంటూ వస్తున్నారు. కొందరు బిగ్ ఆఫర్స్ వచ్చి…మరికొందరు కొన్ని అగ్రిమెంట్ల కారణంగా తప్పుకున్నారు. ఇక అలా విధిలేక జబర్దస్త్ ను విడిచిపెట్టాడు..ముక్కు అవినాష్. మనకు తెలిసిందే బిగ్ బాస్ లో ఆఫర్ కోసం జబర్దస్త్ షోని వదులుకున్నాడు ముక్కు అవినాష్. బిగ్ బాస్ తరువాత బాగా సెటిల్ అయిన అవినాష్,..రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..నాగబాబు పై కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ..”నాగబాబు గారు నాకు ఎప్పుడు తండ్రితో సమానమే అని..ఆయన అంటే నాకు ఎప్పుడు గౌర్వం ఉంటుందని..నేను ఇప్పుడు ఈస్దాయిలో ఉన్నాను అంటే దానికి కారణం ఆయనకూడా ఒకరు అని చెప్పుకొచ్చారు. మేము ఎప్పుడైన స్కిట్స్ బాగ చేయకపోతే ..నా కొడక ఇంకోసారి ఈ మిస్టేక్ రిపీట్ అయ్యిందో..అన్ని మమ్మల్ని ఎటికప్పుడు సరి చేసేవాడని. ఆయన అలా చెప్పడం వల్లే మేము ఇప్పుడు ఈ పోజీషన్ లో ఉన్నామని” చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news