Moviesకంగనా క్లీవేజ్ షో..ఇంత బోల్డ్..తట్టుకోలేం రా బాబోయ్..!!

కంగనా క్లీవేజ్ షో..ఇంత బోల్డ్..తట్టుకోలేం రా బాబోయ్..!!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. వివాదాల సుందరి గా పేరు సంపాదించుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎంత చెప్పిన అది తక్కువనే అనిపిస్తుంది. బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఆమెకు అది అల‌వాటుగా మారిపోయింది ఏమో అని అంటుంటారు కొందరు నెటిజన్లు. అవసరం ఉన్నా లేకునా..ఆ విషయం పై రెస్పాండ్ అయ్యి సంచలనానికి తెర లేపుతుంది. కేవలం మాటలతోనే కాదు హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ కూడా వార్తల్లో నిలుస్తుంది.

ఎప్పుడూ ఏదో ఒక వార్తలో ఉండే ఈమె తాజాగా జరిగిన ఫోటో షూట్ చర్చనీయాంశంగా మారింది. ఎక్స్ పోజింగ్ కు నో లిమిట్ అనడంతో ఇప్పుడు బాలీవుడ్ జనాలు ఆమెవైపు మరోసారి చూస్తున్నారు. గతంలో రాధికా ఆప్టే లాంటి వారు నగ్నంగా నటించినా పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ జనం ఇప్పుడు కంగనా చేసిన్ హాట్ ఫోటో షూట్ చూసి ముక్కున వేళు వేసుకుంటున్నారు.

చూడటానికి అందంగానే ఉన్నా.. కానీ మరీ టూ వల్గర్ గా ఆ డ్రెస్ ఉండటం పై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు చూపించే ఆవిడకి లేని చూసే మాకు ఎందుకు అంటూ.. ఆ హాట్ ఫోటోలను తాము చూసి తరించడమే కాకుండా పక్క వాళ్ళకి షేర్ చేస్తున్నారు. దీంతో కంగనా హాట్ ఫోటోలు నెట్టింట రచ్చ్ రచ్చ చేస్తున్నాయి.

కంగనా రనౌత్ నటిస్తున్న ‘ధాకడ్’ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంఛ్ వేడుకలో తన ఎద అందాలతో కనువిందు చేసింది ఈ భామ. తాజాగా ఈ క్వీన్ పోస్ట్ చేసిన ఫొటోలకు కుర్రకారుకు నిద్ర పట్టడం కష్టమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూపించకూడని అందాలు అందరికి చూయిస్తూ సమ్మర్ లో మరింత హీట్ పెంచుతుంది ఈ హాట్ బ్యూటీ.

చూడటానికి చిన్న గౌన్ లాగే ఉన్నా.. కానీ, దాని డ్రెస్ అని ఎవ్వరు అనడం లేదు..బాడీ మొత్తం క్లీయగా కనిపించేలా ఉన్న ఈ బ్లాక్ డ్రెస్ ల్లో కంగనా తన ఎద అందలాను ఎక్స్ పోజ్ చేసిన తీరు కి కుర్రాళ్ల నోటి నుండి బూతులు వస్తున్నాయి. కంగానా పోస్ట్ చేసిన ఆ బోల్డ్ అందాల షో..మీరు చూసేయ్యండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news