Moviesదాచుకుని కెమారా కు అడ్డంగా చిక్కేసిన ఐశ్వర్య..అమ్మ దొంగ !!

దాచుకుని కెమారా కు అడ్డంగా చిక్కేసిన ఐశ్వర్య..అమ్మ దొంగ !!

ఐశ్వర్య రాయ్.. వయసు మీద పడుతున్నా..అందం మాత్రం ఏ మాత్రం చెరిగిపోనివ్వకుండా కత్తి లాంటి ఫిగర్ ను మెయిన్ టైన్ చేస్తుంది. విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి ఎంత చెహ్ప్పినా తక్కువే. ఇప్పటికి ఈమెకు మనా తెలుగు బడా హీరో కూడా ఫ్యాన్స్ గా ఉన్నారు. ఎవ్వరైనా అమ్మాయిని పొగడాలన్నా..ఐశ్వర్య రాయ్ తో కంపేర్ చేస్తుండటం గమనించాల్సిన విషయం. ప్రజెంట్ ఈమె వయసు ప్రస్తుతం 48 సంవత్సరాలు . ఈ వయసులో కూడా ఉర్రూతలూగించే అందాలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది ఐశ్వర్య రాయ్.


నిజానికి అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న.. ఫ్యాన్స్ కు మాత్రం ఫోటో షూట్స్ ద్వారా సర్ ప్రైజ్ ఇస్తునే ఉంటుంది. కాగా, ఆమె బాలీవుడ్ బడా అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుని..ఒక్క పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈమె నుండి మరో శుభవార్త ఎప్పుడెప్పుడు వింటామా అని ఆమె అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం..ఆమె మరోసారి తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2022లో ఐశ్వర్య రాయ్ మెరిసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ నుండి రిటర్న్ అయ్యిన ఆమె..ఎయిర్ పోర్ట్ లో భర్త అభిషేక్ బచ్చన్‌, కూతురు ఆరాధ్యతో కలిసి కనిపించారు. అయితే, ఆమె తన పొట్టను కవర్ చేసుకోవడం.. నడకలో మార్పు రావడం..ఫేస్ ఉబ్బిపోవడం చూసిన నెటిజన్స్ ఆమె ప్రెగ్నెంట్ అంటూ కన్ఫామ్ చేసేశారు. దీంతో ఆమె సెకండ్ ప్రెగ్నెన్సీ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్స్..ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటే..మరికొందరు అమ్మ దొంగ..కవర్ చేసినా కెమారా కు చిక్కావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందో లేదో..ఆమె నే చెప్పితే బాగుంటాది..?

 

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news