Moviesస్నానం చేస్తున్న వీడియోని షేర్ చేసిన హీరోయిన్..ఇంత ఛండాలం చూడలేం రా...

స్నానం చేస్తున్న వీడియోని షేర్ చేసిన హీరోయిన్..ఇంత ఛండాలం చూడలేం రా బాబోయ్..?

ప్రణీత సుభాష్..ఈ పేరు చెప్పితే జనాలకు గుర్తుపట్టడం కష్టమెమో కానీ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన అమ్మాయి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమా ప్రణితకు పేరు తీసుకొచ్చింది. “బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది .. ఉంగరాలున్న జుట్టు తిప్పింది..గింగిరాల్లాంటి నడుమొంపుల్లో నన్నే తిప్పింది…అమ్మో బాపు గారి బొమ్మో..ఓలమ్మో మల్లి పూల కొమ్మో”…అంటూ పవన్ తో చిందులు వేసిన ఈ అమ్మడుని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అత్తారింటికి దారేది తప్పిస్తే పెద్దగా చెప్పుకోతగిన సినిమాలు ఏం చేయకపోయిన్నా..తన హాట్ ఫోటోలతో కుర్రాళ్ళ మతులు పొగోడుతుంది ప్రణిత.

గుండ్రంగా ఉండే తన పెద్ద పెద్ద కళ్లతో, చక్కని చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచి, తక్కువ టైంలోనే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి ప్రణీత సుభాష్. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, ఎన్టీఆర్ ‘రభస’, మంచు మనోజ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’, మంచు విష్ణు ‘డైనమైట్, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (గెస్ట్ అప్పీరియన్స్) మూవీస్‌తో తెలుగునాట ప్రణీత మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, అవకాశాలు లేకపోవడంతో లాక్ డౌన్ లో చెప్ప చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా ప్రణీత .. నితిన్‌ రాజు అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఫైనల్ గా పెళ్లి అయిపోయాక సారీ..నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు అందుకే సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నా.. మీ ఆశీర్వాదాలు కావాలంటూ మీడియా ముందుకు వచ్చింది.

ఇక అప్పటి నుండి సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్న ప్రణిత..ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వరా అభిమానులతో పంచుకుంటుంది. ఇక రీసెంట్ గా షేర్ చేసిన వీడియో తో ప్రణిత పేరు నెట్టింట మారు ప్రోగిపోతుంది. తాజాగా ప్రణీత తన ఇన్స్టాగ్రామ్ లో తను బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. బాత్ టబ్ లో ఒళ్లంతా సబ్బు నురగతో ప్రణీత స్నానం చేస్తున్న దృశ్యాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకోవడంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. కొందరైతే సిగ్గు లేని పనులు చేస్తూ సిగ్గుపడుతావు ఏంటి అంటూ కామెంట్స్ పెడుతుంటే..మరి కొందరు ఆ నురగ తీసేసి వీడియో తీయ్యచ్చు కదా బేబీ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news