Moviesబన్నీకి ముంచుకొస్తున్న మహాగండం..జ్యోతీష్య పండితులు ఏం చెప్పారంటే..?

బన్నీకి ముంచుకొస్తున్న మహాగండం..జ్యోతీష్య పండితులు ఏం చెప్పారంటే..?

యస్..గత కొద్ది గంటలకు ఓ వార్త అల్లు అభిమానులని టెన్షన్ పెడుతుంది. అది ఏమిటంటే ..అల్లు అర్జున్ జాతకంలో చూసిన మహా పండితులు..ఆయనకు టైం బాగోలేదు అని చెప్పారని..దానికి పరిహారంగా కొన్ని పూజలు..హోమాలు చేయాలని సూచించారట. పని వాళ్ల ద్వార ఈ మ్యాటర్ బయటకు లీక్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. దీంతో మెగా అభిమానులు..అల్లు అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

రీసెంట్ గానే పుష్ప సినిమాతో కెరీర్లో తిరుగులేని విజయం అందుకున్న బన్నీకి మంచి మంచి ఆఫర్లు వస్తుండడంతో హ్యాపీగా ఫీల్ అయిన అభిమానులకు ఉన్నట్లు ఉండి ఇలాంటి వార్త వినడంతో షాక్ అయ్యారూ. పుష్ప 2ని ప్రారంభించే ముందు అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ జ్యోతిష్యుల ఆధ్వర్యంలో ఈ హోమం జరగబోతున్నట్లు తెలుస్తోంది.

మొదటినుండి బన్నీ జాతాకల గురించి ఎక్కువ ఫాలో అవ్వరట. కానీ వాళ్ల అమ్మగారు మాత్రం ఇలాంటివి బాగా నమ్ముతారని..బన్నీ జాతకానీ పండితులకు చూయించమని చెప్పింది కూడా ఆమెనని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే బన్నీ జాతకాని చూసిన ప్రముఖ జ్యోతీష్య పండితులు షాకింగ్ విషయాలు బయటపెట్టిన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

జ్యోతీష్య పండితులు చెప్పినదాని బట్టి..అల్లు అర్జున్ జాతకం లో రానున్న రెండు మూడు సంవత్సరాలు బ్యాడ్ టైం ఉందని…సినిమాల పరంగా..కుటుంబం పరంగా చికాకులు ఎదురూవుతాయని..ముఖ్యంగా ఆరోగ్య విషయంలో బన్నీ కి అస్సలు బాగోలేదని..చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే బాధలు తప్పవని చెప్పుకొచ్చారట.

దీంతో అల్లు అర్జున్ అమ్మగారు పరిహారం పూజాలు చేయించమని కోరగా.. కొన్ని ప్రత్యేకమైన పూజలు, హోమాలు..యజ్ఞయాగాలు చేయడానికి జ్యోతిష్యలు సూచించారట. పుష్ప 2 సినిమా షూటింగ్ ని ప్రారంభించే లోపే ఈ పూజలు హోమాలు అన్ని కంప్లీట్ అయ్యేలా బన్నీ ప్లాన్ చేసుకోబోతున్నారట. అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news