Moviesసమంత ఎంత హాట్ అంటే..నా భర్తకి కూడా అలా అనిపించిందట..ప్రియమణి షాకింగ్...

సమంత ఎంత హాట్ అంటే..నా భర్తకి కూడా అలా అనిపించిందట..ప్రియమణి షాకింగ్ కామెంట్స్..!!

సమంత..టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన పేరు ఇది. ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ స్పీడ్ మీద ఉంది. భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తరువాత ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ..కుర్రకారుకి నిద్రపట్టకుండా చేస్తుంది సమంత. విడాకుల తరువాత ఎక్కువ టైం సినిమాలకే కెటాయిస్తున్న సమంత మధ్యలో ఏమాత్రం టైం దొరికిన .. విహారయాత్రలకు వెళ్తూ..ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..సెగలు పుట్టిస్తుంది.

ఈ మధ్యనే టూ పీస్ బికినితో కనిపించిన సమంత..ఆ బికినీలో ఏకంగా యోగ చేస్తూ మరింత హాట్ గా కనిపించింది. ఇక రీసెంట్ గా పుష్ప సినిమాలో “ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ” అంటూ చిందులు వేసిన సమంత ఈ పాటతో తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో కనిపించి మెప్పించింది. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ ఫంక్షన్ లో చూసిన..ఏ ప్రోగ్రాం లో విన్న ఈ పాట ఉండాల్సిందే. అందాల అందరిని ఆకట్టుకుంది ఈ పాట.

అయితే సమంత ఐటెం సాంగ్స్ కనిపించిన హాట్ లుక్స్ కుర్రాళ్ల మతులుపొగొట్టాయి. ఇక రీసెంట్ గా స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి ప్రియమణి..రియాక్ట్ అవుతూ..సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియమణి మాట్లాడుతూ..”ఊ అంటావా’ సాంగ్ లో సమంత చాలా బాగా డ్యాన్స్ చేసింది. అంతేకాదు హాట్ హాట్‌గా కనిపించింది. సమంత నాకే కాదు నా భర్తకు కూడా హాట్ గా కనిపించిందట. సామ్ కెరీర్‌లో నే ఇది బెస్ట్ సాంగ్. ఇది నంబర్ వన్ పాటగా నిలిచింది. ఇంత అద్భుతమైన పాటతో వచ్చినందుకు దేవి శ్రీ ప్రసాద్‌కి హ్యాట్సాఫ్” అంటూ సామ్ పై ప్రశంసల వర్షం కురిపించింది ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news