Moviesబిగ్ బాస్ లోకి వెళ్లి సిరి ఎంత సంపాదించిందో తెలుసా..?

బిగ్ బాస్ లోకి వెళ్లి సిరి ఎంత సంపాదించిందో తెలుసా..?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటి షో అయిన బిగ్ బాస్ ..ఇప్పటికే నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకుని..రీసెంట్ గాఐదవ సీజన్ కూడా కంప్లీట్ చేసుకుంది. హౌస్ లోకి వెళ్లిన 19 కంటెస్టెంట్ లల్లో ఎక్కువౌగా సోషల్ మీడియాలో త్రోళింగ్ కు గురైంది ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సిరి-షణ్ముఖ్. యూట్యూబర్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ ఇద్దరు బయట మంచి ఫ్రెండ్స్ కావడంతో ఆ ఫ్రెండ్ షిప్ ని కూడా హౌస్ లోపల కంతీన్యూ చేసారు.

కానీ ప్రతిదానికి గొడవ పడటం..మళ్లీ కూల్ చేయడానికి హగ్గులు చేసుకోవడం..షణ్ముఖ్ సిరిని కంట్రోల్ లో పెట్టడం..సిరి షణ్ముఖ్ కి ముద్దు పెట్టడం..షన్నూ సిరిని వెనక నుండి హగ్గు చేసుకోవడ్ అం ..ఇలాంటి కొన్నీ సీన్స్ చూసిన తరువాత అభిమానుల్లో వీళ్లు అసలు ఫ్రెండ్స్ నేనా అనే డౌట్లు వచ్చాయి.

ఇక సిరి అమ్మ గారు వచ్చి చెప్పిన తరువాత షన్ను దూరం పెట్టిన సిరి మళ్లీ మొదటికి వచ్చి షన్నుతో క్లోజ్ అయ్యింది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..వాళ్లు ఇద్దరు బయట వేరే వాళ్లతో కనెక్ట్ అయ్యారు. ఇద్దరికి వేరే వాళ్లతో మంచి రిలేషన్ షిప్ ఉంది. అయినా కానీ వాళ్లు అలా బిహేవ్ చేయడం టోటల్ క్యారెక్టర్ బ్యాడ్ అయ్యింది. ఫలితంగా సీజన్ విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్..రన్నర్ అయ్యాడు. ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన సిరి..ఫైనల్ వరకు చేరింది. ఇక ఆట పాటలతో కప్ సన్నీ ఎగరేసుకుపోయాడు.

అయితే హౌస్ లో 15 వారాలు ఉన్న సిరికి బిగ్ బాస్ టీం బాగానే ముట్టజెప్పిన్నట్లు తెలుస్తుంది. ఆమెకు ఉన్న డిమాడ్ ప్రకారం..వారానికి లక్ష 50 వేలు మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకున్నారట టీం. ఈ లెక్కన సిరికి అంటే 15 వారాలకు గాను దాదాపు 22 లక్షలు ఆమె అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో పాటు నెగిటివిటీని కూడా సంపాదించుకుని వార్తల్లో హెడ్ లైన్స్ లో నిలిచింది. అయితే మరి చూడాలి బిగ్ బాస్ తరువాత సిరి లైఫ్ ఎలాంటి మలుపు తిరగబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news