Moviesఅయ్య బాబోయ్..అసలు నాకు ఏం తెలియదు..గౌత‌మ్ మీన‌న్ షాకింగ్ స్టేట్ మెంట్..!!

అయ్య బాబోయ్..అసలు నాకు ఏం తెలియదు..గౌత‌మ్ మీన‌న్ షాకింగ్ స్టేట్ మెంట్..!!

గౌతమ్‌మీనన్‌..ఈఅయన గురించి స్పేషల్ పరిచయం అవసరంలెదౌ. ఈయన సినిమా లు అన్న..ఈయన డైరెక్షన్ అన్నా పడి చచ్చిపోయే వాళ్లు చాలా మందే ఉన్నారు. కొత్త ద‌నంతో కూడిన సినిమాలు తీసే డైరెక్ట‌ర్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్. ఈయన సినిమాలంటే స్టైలిష్‌గా ఉంటాయనే పేరుంది. అందులోనూ శింబు, త్రిష జంటగా తెరకెక్కిన ‘విన్నైతాండి వరువాయా’ ఆయన కెరీర్ లో ది బెస్ట్ మూవీ గా మిలిచి..సరికొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఇక ఈ సినిమా తెలుగులో ఏంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్క్ర్లేదు.

కాగా..గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ డైఎక్షన్ తో పాటు సినిమాలోను నటిస్తారన్న సంగతి తెలీసందే. ఇప్పటికే పలు చిత్రాల్లో మంచి మంచి రోల్స్ చేసి..నటనలో కూడా తాను బెస్ట్ అంటూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేయించుకున్నాడు. అయితే తాజాగా ఈయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అందుకు కారణం ఆయన మాట్లాడిన మాటలే. ఇంతకి ఆయన ఏం అన్నారంటే..

ప్ర‌స్తుతం గౌత‌మ్ మీన‌న్ పా రంజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు అన్బు సెల్వ‌న్. ఈ చిత్రంలో గౌతం మీనన్ కీ రోల్ చేస్తున్నాడు. రీసెంట గా ఈ సినిమాకి సంబధించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. అంతే ఆ పోస్ట్ర్ చూసి గౌత‌మ్ మీన‌న్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసలు ఈ సినిమా గురించి ఆయనకు ఏం తెలియదట.ఈ సినిమాలో ఎలా న‌టిస్తున్నానో నాకే తెలియ‌దు..ఆశ్చర్యంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. అసలు ఈ పోస్ట‌ర్ లో ఉన్న డైరెక్ట‌ర్ ఎవ‌రో కూడా నాకు తెలియ‌దు.అంత సుల‌భంగా ఇలా ఎలా చేస్తారో భ‌యంగా ఉంది అంటూ వ్యాఖ్య‌లు చేశాడు గౌత‌మ్ మీన‌న్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news