Gossipsడ్ర‌గ్ మ‌త్తులో ఆ తెలుగు స్టార్‌ హీరో కూతురు ..!

డ్ర‌గ్ మ‌త్తులో ఆ తెలుగు స్టార్‌ హీరో కూతురు ..!

బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన డ్ర‌గ్స్ కేసులో ఎంతో మంది ప్ర‌ముఖ హీరోలు, హీరోయిన్ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సుశాంత్‌సింగ్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తి పేర్ల‌ను విచారిస్తోన్న క్ర‌మంలోనే టాలీవుడ్‌లో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ లాంటి వాళ్ల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఈ డ్ర‌గ్ లింకులు ఇప్ప‌ట‌కీ టాలీవుడ్‌లో కొన‌సాగుతున్నాయ‌ని తెలుస్తోంది.

Tollywood drugs case: All film personalities let off the hook?

టాలీవుడ్‌లో పలువురు సీనియ‌ర్ హీరోల నుంచి, స్టార్ హీరోలు, కొంద‌రు హీరోయిన్లు, కొంద‌రు హీరోల వార‌సులు / వార‌సురాళ్లు కూడా ఈ డ్ర‌గ్స్ మ‌త్తులో తేలియాడుతుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్ది రోజులుగా ఇండ‌స్ట్రీలో ఎవ‌రెవ‌రు డ్ర‌గ్స్ తీసుకుంటార‌న్న‌దానిపై ఒక్క‌టే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇండ‌స్ట్రీలో అగ్ర హీరో ( పెద్ద‌రికంగా కూడా ముందున్న హీరో ) కుమార్తె కూడా బాగా డ్ర‌గ్స్‌కు ఎడిక్ట్ అయ్యింద‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.

Tollywood Drugs Case - TV9 Telugu

స‌ద‌రు హీరో ఆమెను చెన్నైకు చెందిన ఓ వ్య‌క్తికి ఇచ్చి పెళ్లి చేయ‌గా అత‌డికి దూరంగా ఇప్పుడు హైద‌రాబాద్‌లో పుట్టింట్లోనే మ‌కాం వేసి ఇక్క‌డే ఉంటోంది. ఆమె త‌న భ‌ర్త‌తో అధికారికంగా విడాకులు తీసుకోన‌ప్ప‌ట‌కి విడిపోయిన‌ట్టే తెలుస్తోంది. కూతురు సంసారాన్ని నిల‌బెట్టేందుకు ఆ స్టార్ హీరో ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా కూతురు ఒప్పుకోక‌పోవ‌డంతో అవి ఫెయిల్ అవుతున్నాయ‌ట‌.

 

ఆమె మ‌ద్యంతో పాటు విప‌రీతంగా డ్ర‌గ్స్‌కు ఎడిక్ట్ అవ్వ‌డంతో కుటుంబ స‌భ్యులు కూడా ఈ అల‌వాటు మాన్పించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్టు టాక్‌..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news