Moviesమొగుడితో లిప్‌లాక్... ఫొటో షేర్ చేసిన విశాల్ హీరోయిన్‌..

మొగుడితో లిప్‌లాక్… ఫొటో షేర్ చేసిన విశాల్ హీరోయిన్‌..

విశాల్ హీరోగా సింగం హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో 2007లో వ‌చ్చిన భ‌ర‌ణి సినిమా గుర్తుందా మీకు ? తెలుగులో కూడా బాగా ఆడిన ఆ సినిమాలో విశాల్ ప‌క్క‌న జోడీగా భాను న‌టించింది. ఆమె న‌టించింది కొన్ని సినిమాలే అయినా ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా గుర్తుంది. 16వ ఏటనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాను కొన్నాళ్లకే సినిమాలకు దూరం అయ్యింది. 2015లో తాను ప్రేమించిన వాడితో మూడు ముళ్లు వేయించుకుని ఎంచ‌క్కా ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయ్యింది.

Vishal heroine who shared lip lock

ప్ర‌ముఖ గాయ‌కుడు సింగ‌ర్ రిమీ సోద‌రుడు రింకు టామీని ఆమె పెళ్లి చేసుకుంది. వీరు పెళ్లి చేసుకుని ఐదేళ్లు పూర్తయిన సంద‌ర్భంగా భాను త‌న సోష‌ల్ మీడియాలో రింకు టామీపై ఇంట్ర‌స్టింగ్ కామెంట్ చేసింది. నీవు భర్తగా లభించడం నా అదృష్టం. నీవే నా సర్వస్వం అంటూ పోస్ట్ చేసి.. వాళ్లిద్ద‌రు క‌లిసి గాడంగా లిప్ లాక్ ఇచ్చుకుంటోన్న ఫొటో షేర్ చేసింది. ఈ లిప్ లాక్ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియ‌లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

 

ప్ర‌స్తుతం ఆమె ఇంట్ర‌స్టింగ్ క్యారెక్ట‌ర్ల‌తో రీ ఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉంది. కోలీవుడ్‌లో ఒక‌టి రెండు క‌థ‌లు వింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు చేస్తాన‌ని కూడా చెపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news