Moviesవ‌య్యారాల‌తో సెగ‌లు పుట్టిస్తోన్న ఈ 25 యేళ్ల సుంద‌రి ఎవ‌రో తెలుసా..

వ‌య్యారాల‌తో సెగ‌లు పుట్టిస్తోన్న ఈ 25 యేళ్ల సుంద‌రి ఎవ‌రో తెలుసా..

ఐశ్వర్య మీనన్ మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త కొత్తే అయినా త‌మిళ్‌, క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచితురాలు. ఈ రెండు భాష‌ల్లో ఆమె ఎన్నో సినిమాల్లో న‌టించింది. త‌మిళ‌నాడులో పుట్టిన ఈ 25 ఏళ్ల చిన్న‌ది ఇప్పుడు తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. చెన్నైలో ఇంజ‌నీరింగ్ చ‌ద‌వుతోన్న స‌మ‌యంలోనే ఈ అమ్మ‌డు 2012లో కాధలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో సిద్దార్థ్ హీరోగా లవ్ ఫెయిల్యూర్ పేరుతో రూపొందింది.

Iswarya Menon Pic goes viral

తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఆమె దసవాల సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది.ఆ సినిమా ఐశ్వర్యకు మంచి పేరే తీసుకొచ్చిందట. ఇక ఇదే ఊపులో 2016లో మాన్సూన్ మాంగోస్ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కూడా ప్రవేశించింది. వెండితెర మీద ఎలా గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తుందో ? సోష‌ల్ మీడియాలో కూడా త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారుకు మంచి కిక్ ఇస్తుంది. తాజాగా అమ్మడు కొన్ని అందాల ఆరబోసిన స్టిల్స్ పోస్ట్ చేసింది.

 

ఈ ఫొటోలో ఐశ్వ‌ర్య‌ను చూస్తుంటే కుర్రాళ్ల మ‌తులు పోవ‌డం ఖాయంగా ఉంది. ఆమె ఏ డ్రెస్ వేసి.. ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఆమె కైపెక్కించే తీరు మాత్రం మామూలుగా ఉండ‌దు. ప్ర‌స్తుతం ఆమె తాజా పిక్ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news