Newsరంగ రంగ వైభవంగా జరిగిన చైతూ సమంత ల నిశ్చితార్థం (ఫోటోలు)...

రంగ రంగ వైభవంగా జరిగిన చైతూ సమంత ల నిశ్చితార్థం (ఫోటోలు) !!

ఏం మాయ చేసావే జంట నాగచైతన్య, సమంత ఇద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దానితో పాటే వీరిరువురి పెళ్ళికి కూడా పెద్దలు ఒప్పుకోవడంతో పాటు దానికి సంబంధించిన మొదటి మెట్టు నిశ్చితార్ధ వేడుక ఇవ్వాళ హైద్రాబాదులో ఎన్-కన్వెన్షన్ సెంటర్ లో అతిరథ మహారథుల మధ్య ఎంతో అట్టహాసంగా జరిగింది…

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసిన ఈ వేడుక పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌ హాట్ పెయిర్ గా ఈ జంటకు పేరుంది. అలాంటి జంట పెళ్ళితో ఒక్కటయ్యేందుకు సిద్ధమవడం ఒక్క అక్కినేని అభిమానులకే కాక తెలుగు సినిమా అభిమానులందరికీ తియ్యటి కబురుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి తమ తమ కెరీర్స్‌తో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ, త్వరలోనే పెళ్లి జరుపుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, చైతన్య సమంత నిశ్చితార్ధం ఫోటోలు మీకోసం…

1

2

3

4

7

6

5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news