Gossips

ప‌వ‌న్ కోసం బ‌న్నీ డైరెక్ట‌ర్… ఫ్యాన్స్‌లో ఒక్క‌టే టెన్ష‌న్‌..!

అజ్ఞాత‌వాసి ప్లాప్ త‌ర్వాత ఫుల్ టైం పొలిటిషీయ‌న్ అవుతాన‌న్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఆయ‌న త‌న అభిమానుల ఆక‌లి తీర్చేసేలా వ‌రుస‌గా సినిమాలు...

రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప‌వ‌న్ ఇరుకున ప‌డిన‌ట్టే…!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌వ‌న్‌తో విడిపోయాక మ‌హారాష్ట్రలోని పూణేలో ఉంటోన్న ఆమె గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. రేణు...

గుంటూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌తో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా‌… హీరోయిన్ ఆమే ఫిక్సేనా…!

యంగ్‌టైగ‌ర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కంప్లీట్ చేసిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిన‌బాబు, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ...

ప‌ర‌శురాంకు మ‌హేష్ కండీష‌న్లు… షూటింగ్‌కు ముందే డెడ్‌లైన్‌..!

ప్రిన్స్ మ‌హేస్‌బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో త‌న 27వ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే టైటిల్ ఎనౌన్స్ మెంట్ జ‌ర‌గ‌డంతో పాటు ఇది ప‌క్కా పొలిటిక‌ల్‌, మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అన్న టాక్ రావ‌డంతో...

త్రివిక్ర‌మ్ – మెగాస్టార్ స్టోరీ లైన్ ఇదే..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు ప్ర‌తి ఒక్క హీరో ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా చిరంజీవి - త్రివిక్ర‌మ్ సినిమా కోసం క‌ళ్లు...

బిగ్ అప్‌డేట్‌: ఆచార్య రిలీజ్ డేట్ లాక్‌…!

మెగాస్టార్ చిరంజీవి - కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు. కాజ‌ల్ హీరోయిన్‌గా...

మ‌హేష్‌బాబు వెబ్ సీరిస్ బాధ్య‌త ఆ డైరెక్ట‌ర్ చేతుల్లోనే…!

ప్ర‌స్తుతం అంతా వెబ్‌సీరిస్‌ల మ‌యం న‌డుస్తోంది. వీటికే ఫుల్ డిమాండ్ ఉంది. సెల‌బ్రిటీలు, స్టార్ హీరోలు సైతం వెబ్‌సీరిస్‌ల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌హేష్‌బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది....

ఉమా వ్యూహం టీడీపీకి ప్ల‌స్ అయ్యిందే..!

దేవినేని ఉమా...టీడీపీలో అత్యంత కీలక నాయకుడు. కృష్ణా జిల్లాలో పార్టీ కోసం నిరంతరం కష్టపడే నేత. నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన ఉమా...2019 ఎన్నికల్లో జగన్ గాలిలో తొలిసారి...

స‌ర్కారువారి పాట‌పై మ‌హేష్ ఫ్యాన్స్ ర‌చ్చ చేసే అప్‌డేట్ ఇది..!

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా...

ర‌వితేజ – ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ల్టీస్టార‌ర్‌పై ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌

గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా తెలుగులో యువ‌హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఆస‌క్తితో ఉన్న మాట నిజం. ఆర్ ఆర్ ఆర్ తో ఏకంగా ఇద్ద‌రు క్రేజీ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ సైతం...

సుధీర్‌బాబు రెమ్యున‌రేష‌న్ పెంచేశాడే… ఎన్ని కోట్లో తెలుసా…!

టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని - సుధీర్‌బాబు కాంబినేష‌న్లో తెర‌కెక్కిన వి సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యి ఇప్ప‌టికే సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్...

క్లాస్‌, మాస్ ద‌ర్శ‌కుల‌ను లైన్లో పెట్టిన చెర్రీ… ఆ ఇద్ద‌రు వీళ్లే..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు త‌న తండ్రితో క‌లిసి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఆచార్య...

కేజీఎఫ్ 2లో ప్ర‌కాశ్‌రాజ్ రోల్ ఇదే

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సెట్స్‌మీద ఉన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల‌లో కేజీఎఫ్ 2 ప్రాజెక్టు కూడా ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్ య‌శ్ హీరోగా న‌టించిన సంగ‌తి...

అంబటిని వైసీపీయే మ‌డ‌త పెట్టేసింది.. అస‌లు మ్యాట‌ర్ ఇదే..!

అంబటి రాంబాబు...ఎలాంటి విషయన్నైనా అనర్గళంగా మాట్లాడుతూ, ప్రత్యర్ధి పార్టీలపై సెటైర్లు వేసే నేత. మేటర్ వీక్‌గా ఉన్నా సరే తన మాటలతో హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబుపై పనికిమాలిన...

రాజ‌మౌళిని టెన్ష‌న్‌లో ప‌డేసిన చ‌ర‌ణ్‌… అంతా అయోమ‌యంలోనే..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను తిరిగి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియ‌డం లేదు. వాస్త‌వానికి వ‌చ్చే సంక్రాంతికి సినిమాను...

Latest news

నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నమ్మిన నిర్మాతకు అండగా ఉంటా: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో...

రికార్డు కలెక్షన్లతో మై బేబీ ఫుల్ స్వింగ్‌… సురేష్ కొండేటి మార్క్ హిట్ .. !

అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్‌లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, నిర్మాత సురేష్ కొండేటి మరియు సహ నిర్మాతలుగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి...

న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ… ఈ సారి ర‌జనీకాంత్ సినిమాతో షాక్‌…!

స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. నయనతార డాక్యుమెంట‌రీపై ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న‌యనతార బియండ్‌ ది...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

V ట్రైల‌ర్‌తోనే నాని ర‌చ్చ చేసేశాడుగా… ఫినిషింగ్ ట‌చ్ కేకే

నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కాంబినేష‌న్లో మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన...

ట్రిపుల్ ఆర్ వాళ్లిద్దరే లక్కీ గాళ్స్.. రాజమౌళి సీక్రెట్ కు కారణం అదే..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ రెండో షెడ్యూల్...