Moviesఇప్పటివరకు శ్రీకాంత్ నటించని ఇద్దరు స్టార్ హీరోస్ వీళ్లే.. కారణం ఏంటో...

ఇప్పటివరకు శ్రీకాంత్ నటించని ఇద్దరు స్టార్ హీరోస్ వీళ్లే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీకాంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి క్యారెక్టర్ లోనే నటించాలి అని గిరిగిసి పెట్టుకోరు . ఎలాంటి పాత్రల్లో అయినా సరే అవలీలగా నటించి మెప్పించగలరు . అలాంటి స్టార్ స్టేటస్ అందుకున్నాడు శ్రీకాంత్. ఇండస్ట్రీకి ఎన్ని మంచి మంచి హిట్ సినిమాలు అందించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .

ప్రెసెంట్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ విలన్ షెడ్స్ లో కూడా నటించి మెప్పిస్తున్నాడు. దేవర సినిమాలో జాన్వి కపూర్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు. కాగా చాలామంది హీరోలతో నటించిన శ్రీకాంత్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉండే ఇద్దరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . ఆ ఇద్దరు టాప్ హీరోలు మరెవరో కాదు ప్రభాస్-మహేశ్ బాబు.

ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కన్ఫామ్ చేశాడు శ్రీకాంత్ . ఇప్పటివరకు ఆయన మహేష్ బాబు అలాగే ప్రభాస్ నటించిన సినిమాలలో నటించలేకపోయాడట . ఫ్యూచర్లో కచ్చితంగా నటిస్తాను అంటూ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశాడు . అయితే ఇది ఏ కారణం చేతనో ఆగిపోలేదని .. అలాంటి కాంబో సెట్ అవ్వలేదు అంతేనని చెప్పుకొచ్చారు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news