Movies‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్‌లో తారక్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఎంతో...

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్‌లో తారక్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా.. స్పెషాలిటీ ఏంటంటే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ యాక్సిసరీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా వాళ్ళు పెట్టుకునే వాచెస్ వేసుకునే షర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటాయి . తాజాగా అలాంటి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

చాలా చాలా రేర్ పీస్ గా కనిపించే ఈ వాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా సిద్ధూ జొన్నలగడ్డ నటించిన సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన స్పీచ్ కూడా వైరల్ అయింది. అయితే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ చాలా గ్రాండ్ గా కనిపించింది . ఈ వాచ్ గురించి సెర్చింగ్ చేయడం మొదలుపెట్టారు జనాలు .

అయితే ఎట్టకేలకు అది ‘Audemars Piguet Royal Oak Offshore’ మోడల్ వాచ్ అని, దాని ధర అక్షరాలా రూ.16,232,657 కనిపెట్టేసారు. ఈ విషయాన్ని ప్రస్తుతం నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ ధర చూసిన నెటిజెన్స్.. షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ కి ఎక్కువగా కార్లు పిచ్చి ఈ విషయం చాలామందికి తెలుసు . కానీ వాచెస్ మాత్రం చాలా చాలా రేర్ గా కొంటూ ఉంటాడు . కొంటె మాత్రం చాలా ఇష్టంగా దాచిపెట్టుకుంటూ ఉంటాడు . ఈ వాచ్ ఆయనకు తన భార్య లక్ష్మీ ప్రణతి గిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news