Moviesబిగ్ షాకింగ్: జాన్వికపూర్ కు పెళ్లి అయిపోయిందా..? సోషల్ మీడియాని షేక్...

బిగ్ షాకింగ్: జాన్వికపూర్ కు పెళ్లి అయిపోయిందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తాళి ఫొటోస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ పెళ్లి అయిపోయిందా..? అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అవుననే అంటుంది . జాన్వి కపూర్ ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్గా మారడానికి ట్రై చేస్తుంది . పలు అవకాశాలను అందుకుంటూ స్టార్ సెలబ్రెటీల లిస్టు లోకి వెళుతుంది. రీసెంట్గా ఆమె తన తండ్రి నిర్మాణంలో మైదాన్ సినిమా ప్రదర్శనకు హాజరైంది .

చాలా స్టైలిష్ గా ట్రెండీగా ఉండే లుక్స్ లో ఆకట్టుకునింది . ఈ క్రమంలోనే ఆమె మెడలో వేసుకున్న నెక్లెస్ హాట్ టాపిక్ గా రన్ అవుతుంది. శిఖర్ పెహరియా.. ఆ పేరుకు సంబంధించిన వర్డ్స్ ను ఆమె నెక్లెస్ గా ధరించింది. సాధారణంగా ఇలా ఎవరైనా పెళ్లయిన తర్వాత తమ భర్త బాగోగులు, సౌభాగ్యం కోసం ఇలా చేస్తారు. అయితే జాన్వి కపూర్ ఇలా చేయడంతో శిఖర్ కు జాన్వి కపూర్ కు పెళ్లి అయిపోయింది అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

గతంలో చాలా సార్లు వీళ్ళకి పెళ్లి అయిపోయింది అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి . అంతేకాదు వీళ్లు జంటగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . నిజంగానే జాన్వీ కపూర్ చెప్పకుండా పెళ్లి చేసుకుందా..? లేకపోతే ఇదంతా కాబోయే భర్త మీద ప్రేమతోనే ఇలా చేసిందా..? తెలియాలి అంటే జాన్వి కపూర్ లేదా బోనీకపూర్ నోరు విప్పాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news