Moviesమెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి చూస్తున్న స్టార్ హీరో.. తెలివితో తిప్పి...

మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి చూస్తున్న స్టార్ హీరో.. తెలివితో తిప్పి కొట్టిన లావణ్య త్రిపాఠి..!

లావణ్య త్రిపాథి.. మెగా ఇంటికి కోడలుగా ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉంది. పెళ్లి తర్వాత నటించిన ఒకే ఒక్క వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఆమె ఎంత పర్ఫెక్ట్ అంతకంటే పర్ఫెక్ట్ గా ఈ వెబ్ సిరీస్ లో నటించింది . ఎక్కడ వల్గారిటీ లేకుండా మెగా ఫ్యామిలీ పరువు పోకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టు క్లియర్ గా చూపించేసింది . ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు వస్తున్నా కూడా లావణ్య త్రిపాఠి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . రీసెంట్గా లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక వార్త తెలుగు సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది .

లావణ్య త్రిపాఠికి ఒక హీరో బంపర్ ఆఫర్ ఇచ్చారట . అయితే ఆ హీరో ఇచ్చిన ఆఫర్ నచ్చిన లావణ్య త్రిపాఠి రిజెక్ట్ చేసింది . దానికి కారణం ఆ హీరో ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి అస్సలు పడకపోవడమే. గత కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి ఫ్యామిలీకి పడవు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఇంటి హీరో లావణ్య త్రిపాఠిని హీరోయిన్గా తన సినిమాలో చూస్ చేసుకున్నాడట . కానీ లావణ్య త్రిపాఠి సింపుల్ గానే ఆ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేసిందట .

ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెబుతూ ఇవన్నీ వర్కౌట్ అయ్యేటివి కాదు అంటూ కోట్లు ఇస్తానన్నా రిజెక్ట్ చేసిందట .దీంతో లావణ్య త్రిపాఠిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు మెగా అభిమానులు .శభాష్ కోడలు పిల్ల అంటూ ప్రశంసిస్తున్నారు. మొత్తానికి లావణ్య త్రిపాఠి మెగా ఫాన్స్ మనసులు దోచేసింది . సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే పెళ్లి తర్వాత తన కాళ్లపై తాను నిలబడాలి అనుకుంటుంది . అత్తింటి పరువు ఎట్ల పోయినా సరే నా ఫ్యాన్ ఫాలోయింగ్ నాది అనుకుంటుంది .. కానీ లావణ్య త్రిపాఠి ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా బిహేవ్ చేస్తూ ఉండడం మెగా ఫాన్స్ కు బాగా బాగా నచ్చేస్తుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news