Moviesమొగుడు-పెళ్ళాలను విడగోడుతున్న సాయి పల్లవి.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్..!

మొగుడు-పెళ్ళాలను విడగోడుతున్న సాయి పల్లవి.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్..!

ఎస్ .. ఈ న్యూస్ హాట్ టాపిక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతూ ఉండడం అభిమానులకి బాధాకరంగా ఉంది . నిన్న మొన్నటి వరకు సాయి పల్లవి అంటే ఓ అందాల హీరోయిన్.. నో వల్గారిటీ.. నో వైలెన్స్ అని హద్దులు పెట్టుకొని మరి సినిమాలను ఓకే చేసే మలయాళీ బ్యూటీ . డాన్స్ ని ఇరగదీసేస్తుంది .. ఎటువంటి స్టెప్స్ నైనా అవలీలగా వేసేస్తూ స్టార్ హీరోలకి కూడా చెమటలు పట్టిస్తుంది .

ఇలాంటి విషయాల ద్వారానే సోషల్ మీడియాలో వైరల్ అయింది . ఫర్ ద ఫస్ట్ టైం భార్యాభర్తలను విడగొడుతుంది సాయి పల్లవి అన్న వార్త వైరల్ గా మారింది . దానికి కారణం గతంలో ఆమె నటించిన హీరోలు .. ఆమెతో సినిమాలో నటించిన తర్వాత విడాకులు తీసుకోవడమే . మారి 2 సినిమాలో నటించిన తర్వాత ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు . అదేవిధంగా లవ్ స్టోరీ సినిమాలో నటించిన తర్వాత నాగచైతన్య – సమంతకు విడాకులు ఇచ్చేశాడు .

ఈ ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకుని ఇప్పుడు సాయి పల్లవి ని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఒకవేళ అదే నిజమైతే నెక్స్ట్ సాయి పల్లవి ఇప్పుడు రన్బీర్ కపూర్ తో నటిస్తుంది . ఈ ఫార్ములా వర్కౌట్ అయితే ఇండస్ట్రీలో నెక్స్ట్ విడాకులు తీసుకుపోయేది వీళ్లేనా ..? అంటూ జనాలు ఓ రేంజ్ లో సాయి పల్లవి ని ట్రోల్ చేస్తున్నారు. అయితే సాయి పల్లవి అభిమానులు మాత్రం వీటిపై మండిపడుతున్నారు. వాళ్ళేదో వ్యక్తిగత కారణాల చేత విడాకులు తీసుకుంటే సాయి పల్లవి ది తప్పా..? అంటూ ప్రశ్నిస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news