Moviesమరో బంగారం లాంటి అవకాశం దక్కించుకున్న జాన్వికపూర్ ..తారక్-చరణ్ లనే మించిపోయే...

మరో బంగారం లాంటి అవకాశం దక్కించుకున్న జాన్వికపూర్ ..తారక్-చరణ్ లనే మించిపోయే హీరోని పట్టేసిందిగా..!!

జాన్వి కపూర్ .. శ్రీదేవి ముద్దుల కూతురు బోనీకపూర్ పెద్ద కుమార్తె ఈ రెండు ట్యాగులతో కాకుండా హాట్ – సెక్సీ బ్యూటీ అంటూ కూడా పాపులారిటీ సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ . బాలీవుడ్లో పలు సినిమాలు చేసింది . అయినా ఏం ప్రయోజనం అస్సలు స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది . నాన్న అమ్మ పేర్లు చెప్పుకునే అవకాశాలు దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ . అయితే టాలీవుడ్ లో మాత్రం బడా బడా హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించేసుకుంటుంది .

దేవరా సినిమాతో డెబ్యూ ఇస్తుంది అని షాక్ అయ్యేలోపే చరణ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకొని అందరికీ మరో దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి . అసలు రిలీజ్ కూడా కాలేదు . అయితే ఈలోపే జాన్వి కపూర్ మరో ఛాన్స్ అందుకుంది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి . మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు.

భారీ అడ్వెంచర్స్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా జాన్వి కనిపించబోతుందట . బోనికపూర్ హై రికమండేషన్ తో రాజమౌళికి జాన్వి పేరుని సజెస్ట్ చేశారట . రాజమౌళి కూడా ఆమెను హీరోయిన్గా ఓకే చేసినట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. చూద్దాం మరి బ్యాక్ టు బ్యాక్ బడా బడా హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న జాన్వి ఎలా మెప్పిస్తుందో..? తన నటనతో ఎలా మెస్మరైజ్ చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news