Moviesమరో జాక్ పాట్ ఛాన్స్ కొటేషన్ అల్లు అర్హ.. ఈసారి ఏకంగా...

మరో జాక్ పాట్ ఛాన్స్ కొటేషన్ అల్లు అర్హ.. ఈసారి ఏకంగా ఆ పాన్ ఇండియా స్టార్ తోనే..!

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ పెద్దకొత్తెం కాదు.. నాన్న – తాత – బాబాయ్ రకరకాల రిలేషన్షిప్ పేర్లను వాడుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు సెలబ్రిటీస్ . అయితే నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన సెలబ్రిటీల లిస్ట్ కూడా రెడీ అయిపోయింది . కొంతమంది బెర్త్ లను కూడా కన్ఫామ్ చేసేసుకుంటున్నారు . అయితే తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కి సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది.

అల్లు అర్హ శాకుంతలం సినిమా ద్వారా తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చాలా క్యూట్ క్యూట్ గా తన పర్ఫామెన్స్ చూపించింది . అల్లుఅర్జున్ అభిమానులను ఫిదా చేసేసింది . అయితే మళ్లీ చాలా టైం గ్యాప్ తర్వాత అల్లు అర్హ సెకండ్ సినిమాకి కమిట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈసారి అల్లు అర్హ ఏకంగా బడా స్టార్ హీరో సినిమాలోని హాన్స్ కొట్టేసింది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఆయన మరెవరో కాదు ఎన్టీఆర్ . దేవర సినిమాలో అల్లు అర్హ నటించబోతుందట. జాన్వికపూర్ చిన్నప్పటి క్యారెక్టర్ లో అల్లు అర్హ ఈ సినిమాలో మనకు కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ – తారక్ ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మనకు తెలిసిందే. మరి బన్నీ కూతురు తారక్ సినిమాలో నటించబోతుంది అని తెలిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా రచ్చ రంబోలా చేసేసెయ్యరు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news